This page has not been fully proofread.

పాఠకమహాశయులే యోచింతురుగాక!
 
అవ:- పై శ్లోకమును పఠించిన వెను వెంటనే పాఠక
హృదయములందు _ 'ఆవర్ణము లేవి ? అవి యరువది మూడు
నరువదినాలుగు నెట్లయిన' వనునాకాంక్ష యుదయించును. ఇట్టి
శంకను తొలగించుటకై యాచార్యుడు శ్లోకద్వయము . నుప
పాదించుచున్నాడు:—
 
శ్లో॥ స్వరా వింశతి రేకశ్చ స్పర్శానాం పఞ్చవింశతిః।
యాదయిశ్చ స్మృతాహ్యష్టా చత్వారశ్చ యమాః
 
స్మృతాః !
 
అనుస్వారో విసర్గశ్చ కపౌ చాపి పరాశ్రితౌ
దుఃస్పృష్ట శ్చేతి విశ్లేయో ఇకారః ఫ్లుత ఏవ చ
 
శో
 
M
 
8"
 
5
 
అర్థ :- స్వరా:—అచ్చులు; వింశతిః + ఏకశ్చ - ఇరువది
 
-
 
4
 
యొక్కటియును; స్పర్శానాం - స్పర్శవర్ణ ములయొక్క; పఞ్చ
ఇరువదియైదును; యాదయః
 
1
 
-
 
ము
 
వర్గేష్వాద్యానాం చతుర్హాం పఞ్చమే పరే మధ్యే యమోనామ 'పూర్వ
సదృశోవర్ణః ప్రాతిశాఖ్యేప్రసిద్ధః, ఉదా :-
మొ॥వి (సిద్ధాన్తకౌముది) ..
 
పలిక్నిః చఖ్ఖ్నతు:
 
విజ
 
ను
 

 
విశ
 
యకారాదులు;
 
అష్టాచ - ఎనిమిదియును; యమాః - వర్గ ప్రథమాక్షరముల వర్ణ
-
నాల్గింటికి పంచమవర్ణ వ ము పరమగునపు డ్రారెంటినడుమ నాగ
మముగా వచ్చుపూర్వసదృశ వర్ణములు.* (ఇవి ప్రాతిశాఖ్య
ములందుఁ బసిద్ధములు); చత్వారశ్చ - నాలుఁగు గను,
స్మృతాః
తాః - చెప్పఁబడినవి. ఇవిగాక
 
-
 
D
 
" క " & " y జ
 
యొ
 
సా
 
ec
 
ము