This page has not been fully proofread.

మతాః
 
70
 
నవి. శంభుమ తె-మా
 
అరువదిమూడు; వా_లేదా; చతుష్షష్టిః
యిష్టమైనవి.
 
1
 
హేశ్వర సంప్రదాయమునందు; త్రిషష్టిః-
అరువదినాలుగు;
 
-
 
యీ
 
వ్యా:- వ్యాకరణాచార్యులు శ్రీరుద్రదత్తశర్మగారీస్థల
మున ప్రాకృతపదమునకు 'ప్రాకృతమునకు మూలమైన సంస్కృ
తము' అనులాక్షణికార్థము నాశ్రయించి దీనిని వ్యాఖ్యానించిరి.
అందౌచిత్యమంతగా చూపట్టదు. వారి విషయమున - 'అ నేన
సంస్కృత మేవ మాతృభాషాభూతం వ్యాపకం పూర్వమాసీదితి
సూచితమ్ - ప్ర్రాకృతాది భాషాణాం సంస్కృతా దేవోత్పత్తి
రితిచ ప్రకటీకృతమ్' అని స్వారస్యమునుఁ దెలిపియుండిరి.
గాని, దీన నాయర్థము స్ఫురింపకున్నది. ఇంతియగాళ
యువపత్తి _ భాషాశా స్త్రసంప్రదాయవిరుద్ధమైనది.
వృత్త్యాశ్రయణము గూడ నిచట నుచితముగాఁ జూపట్టదు.
ముఖ్యార్థ వ
రమునకు బాధ లేకుండుటచే * నిచ్చట అప్రధాన వృ
త్యాశ్రయణ మనవసరమని తేలుచున్నది. మరియు
ప్రకరణమునుబట్టి 'స్వయమ్భూ' శబ్దమునకు మహేశ్వరపర
ముగా నర్థము జెప్పుకొనుట యు క్తముగాఁ దోచును. కాఁగా,
నిందలి యుక్తాయు క్తతలను తత్త్వజ్ఞులు, సహృదయులునగు
 
లక్షణా
 
నిచట
 
ముఖ్యార్థబాధే తద్యోగే రూఢితో2థ ప్రయోజనాత్ !
అన్యోఒర్థి లక్ష్యతే యత్సా లక్షణా2రోపితాక్రియా॥
(కా. ప్ర. 2/9)
 
(ముఖ్యార్థబాధ లక్షణకు ప్రథానబీజము.)