This page has not been fully proofread.

అన:
 
62
 
ఈ నిషయమున నే: మరల -- ధ్రువీకరించు
 
..
 
చున్నాఁడు.
 
శ్లో! ఉదాత్తం ప్రదేశిసీం విద్యాత్- ప్రచయం
 
మధ్యతో ఒఙ్గులిమ్ ।
 
44
 
నిహతం తు !నిషి క్యాం స్వరితో పక నిష్ఠి కామ్
 
ఉదా తమ్
 
ఉదా తస్వరమును; ప్రదేశి
 
అర్థ:
 
నీం
 
- ప్రదేశినికి (అనగా చూపుడు వేలికి సాధ్యమైనదానిని
గా; విద్యాత్ - తెలిసికోనవలెను; ప్రచయమ్ - ద్రుతస్వర
మురు; మధ్యలో ఒఙ్గుళిమ్ - మధ్యమాఙ్గుళీ సాధ్యముగను;
నిహతంతు - అనుదా త్తమునై తే; కనిపి క్యామ్
వేలికి సాధ్యమైనదిగను; స్వరితమ్ - స్వరితస్వరమును; ఉప
కనిష్ఠి కామ్ - కనిష్ఠి కాసమీపవర్త్యనామికాసాధ్యముగను;
విద్యాత్ - తెలిసికొనవలెను.
 
-చిటికెన
 
వ్యా: పునరుక్తి దృఢీకరణము కొఱకని సమర్థించిన
సమర్థింపవచ్చును. లేదా ప్రక్షిప్తమనియైనను భావించ
 
వచ్చును..
 
ప ద శ య్యా వి భా గము
అ: పదోచ్చారణ విషయమున నవవిధములకు
శయ్యావకారముల నాచార్యుఁడు
 
వివరించుచున్నాడు;
 
సౌదాహరణముగ