This page has not been fully proofread.

- 01
 
ంచిన పిదప ప్రత్యేకముగా సామ
 
యోజనముల --నుపవర్ణిం-
తీరమున స్వరని దేశప్రకారమునుఁ దెలుపుచున్నాడు:
54 ఉదాత్తమాఖ్యాతి వృషోద్గులీనాం : స
ప్రదేశినీ మూలనివిష్ట మూర్ధా ।
ఉపా నమధ్యే స్వరితంద్రుతఞ్చ
కనిష్ఠికాయా మనుదా త్తమేవ ॥
౬ఙ్గుళీనామ్ - వ్రేళ్ళలో; వృషః - శ్రేష్ఠమైన
 
43
 
ఆర్థ:
 
దగు నుగుష్ఠయి (బొటన వేలు); ప్రదేశినీమూల నివిష్ట మూ
 
చూపుడువేలి మొదట
ఉదా
 
నుంచబడిం యగ్రభాగ ము
 
బదులు అత
 
తస్వరమును; ఆఖ్యాతి - చెప్పు
 
చున్నది; (అటులనే నా యంగుష్టము) ఉపాస్తమధ్యే - అనా
మికా మధ్యాఙ్గుళులయందు; నివిష్ట మూర్ధా
 
ఉంచబడిన
 
తి
 
యగ్రముకలదై; స్వతం - స్వరితస్వరమును; ద్రుతజ్ఞ-ద్రుత
స్వరమును; ఆఖ్యాతి - చెప్పుచున్నది. కనిష్ఠికాయామ్
చిటికెన వ్రేలియందు; అనుదాత్తమేవ - అనుదాత్త స్వరము
నే; ఆఖ్యాతి _ చెప్పుచున్నది.
 
జాత 1096
 
-
 
కలదై; ఉదాతమ్
 
వ్యా: అనగా నుదాత్తస్వరము నుచ్చరించునప్పుడు
బొటనవేలి చివరను చూపుడువేలి మొదటి భాగము పై నను,
స్వరితము నుచ్చరించునపుడనామి కా మూల భాగము పైనను,
ద్రుతస్వరము నుచ్చరించునెడ మధ్య వేలి మొదటి భాగము
పై నను, అను దాత్త స్వరోచ్చారణమునందు కనిష్ఠి కాధిష్ఠితము
గను నుంచి యా యాస్వరముల నుచ్చరింపవలెనని భావము,