This page has not been fully proofread.

ee
 
ములు శాస్త్రీయ ప్రక్రియానుసారము: పూర్వపక్షి సిద్ధాన
సరణిలో లఘుమూసాది గ్రంథము లందు చర్చింపఁబడినవి,
 
భవాయ చ
 
ఛందశ్శాస్త్రాదులకు వేదాఙ్గక్వము ననేకులగు శాస్త్ర
కారులంగీకరించినట్లు కన్పించుచున్నది. వాచస్పతిమిశ్రులు కూడ
శ్లో॥ పశ్భిరక్లెరు పేతాయ వివిధైరవ్యయెరఫి
శాశ్వతాయనమస్కుర్మో ' వేదాయ చ
తోటిలిగి దుండా
వేదమును, సాణముగా నుతించిరి, ఇట్టి సాఙ్గ వేదాధ్యయనము
వలన బహ్మలోకము సిద్ధించునని,
ము సిద్ధించునని, యాచార్యుఁడు . వచించు
చున్నాఁడు. ఇచట స్వశాఖాధ్యయనమును షడబియుతముగా
గావింపవ లేనని యాత్రని. హృదయముగాఁ - దోచును, ఏలన
సంపూర్ణ వేదాధ్యయనము . మానవునకు శక్యముకాని పని
మరియు నదియే యాతని యుదేశ్యమైనచో వివిధ శిద్యఙ్గ
గ్రంథములకు వైయర్థ్యము
వైయర్థ్యము గూడ వాటిల్లునవ కాశము కలదు
కావున నిచట సాక్గా పాణముగా స్వశాఖాధ్యయనమే బ్రాహ్మ
ణుని యవిశ్యక ర్తవ్యమని యాచార్యుని హృదయముగా
 

 
తెలియఁ దగినది.
 
ఊరించి
 
తల్
 
హస్త స్వర క్రమము
అవః వేదాధ్యయనముయొక్కయు, వేదాంగము
స్వీయవ్యాకరణములయొక్కయు, మాహాత్మ్య
 
గా
 
అని