This page has not been fully proofread.

51
 
ప్రాతః పఠేన్నిత్యమురః స్థితే.
స్వరేణ శార్దూలరుతోప మేన I
మధ్యన్దినే కణ్ణగ తేవ చైవ
 
చక్రాహ్వ సంకూజిత సన్ని భేన
 
అర్థ స్రాతః ప్రాత కాలమునందు; ఉరఃస్థితేన -
 
-
 
యుద్భవించిన);
 
శార్దూలరుతోప మేన - పెద్దపులి గాండ్రింపుతో పోల్చఁదగు
స్వరేణ - స్వరముతో; పఠేత్ - చదువవలెను'
చదువవలెను'
 
మధ్యందినే;
 
మధ్యాహ్నసమయమున; చక్రాహ్వసం కూజిత సన్ని భేన
చక్ర వాకపక్షి యొక్క కలకూజిత మునుఁ బోలిన, కంఠగ తేన
స్వ రేణ - కఁఠమునుఁబొంది నస్వరముతో (అనగా కంఠ్యము
లుగా వర్ణ ములను), పఠేత్
 
చదువవలెను.
 

 

 
హృదయమునందున్న (హృదయమునుండి
 
శ్లో తారం తు విద్యాత్సవనం తృతీయం
శిరోగతం తచ్చ సదా ప్రయోజ్యమ్
 
36
 

 
అవ: ప్రాత ర్మాధ్యాదిహ్నిక సవనమునందలి .. వర్లో
చ్చారణమును సోదాహరణముగాఁ దెలిపిన పిదప సాయం
సేవ:.మ_స్త్రవర్ణ పఠనమును వివరించుచున్నాఁడు:
 
మయూరహంసాన్యభృతస్వరాణాం
తుల్యేన నాదేన శిరఃస్థితేన
 

 
1.
 
-
 
37