This page has not been fully proofread.

50
 
మ్రింగ బడునట్లును
 
(అనగా
 
వదలియుచ్చరించుటయని భావము); దీనమ్ - ఉత్సాహవిహీన
 
కొన్నివర్ణ ములు లేక పదములు
 
_
బడునవిగను; న వ దేత్ - ఉచ్చరింపరాదు.
 
అవ: ఇచట 'న దీనమ్',
 
న '√ తు సానునాస్యష్'
 
అని
 
రెండుచోట్ల 'న' ప్రయోగము కనిపించుచున్నది.
'ద్విర్బిద్ధం సుబద్ధం భవితి' అను న్యాయముననుసరించి యా
చార్యుఁడు ని షేధదార్ధ్యముకొఱకై ఇద్వయప్రయోగము
నొనరించెనని గ్రహింపఁదగినది. ఇంకను, ననునాసికముగా
నుచ్చరింపరాదని పూర్వతన శ్లోకమునఁ జెప్పినదానినే మరల
నీశ్లోకమునందు 'నా తు సానునాస్యమ్' అని నిషేధించుట
పునరుక్తముగా కనిపించును. అదియును నిషేధ దార్థ్యము
కొరకని సమన్వయించుకొనినచో నదిదోషము కానేరదు.
ఇట్లే మిగిలిన పునరుక్తులనుఁ గూడ సమన్వయించుకొనవలసి
యున్నది.
 
త్రిసంధ్యలయందునుచ్చారణము
 
అవి: వర్ణోచ్చారణ విషయమున
 
గుణదోషము:
 
వివరించిన యన నరమాచార్యుడు కాలత్రయమునందును
 
వర్లోచ్చారణమును రెండు శ్లోకములలో తెలుపుచున్నాడు.