This page has not been fully proofread.

49
 
అర్థ శశ్కితమ్ - సందిగ్ధమైనదిగను; భీతిమత్ -
/ భయసంయుతమైనదిగను; ఘృష్టమ్ - ప్రకృష్టధ్వనియుక్తము
 
గను; అవ్య క్తమ్ - అస్పష్టముగను; అనునాసికమ్ - అనునా
సికముగను, (అనగా, నింనునాసికములఁ గూడ ననునాసికము
లుగాఁ బలుకుట యని భావము.); కాకస్వరమ్ -కాక స్వరము
మూర్ధన్యముగను
(కర్ణ)కఠోరమైనదిగను; శిరసిగమ్
 
వలే:
 

 
ప్రతివర్ణమును (తమిళులవలే) మూర్ధన్యముగానుచ్చరిం
చుట]: స్థానవివర్జితమ్ – స్థానభ్రష్టముగను (అనగా నాయా
స్థానములందుచ్చరించుట
స్థానములందుఁ గాక వర్ణ ములనితర సా
యని భావము.) న వ దేత్
శ్లోకమునందలి ని షేధముతో నన్వయించుకొనవలెను.)
 
పలుకరాదు. (అని తరువాతి
 
Sta
 
శ్లోI(2) ఉపాంశుదష్టం త్వరితం నిర్వర్తిస్తంత
విలమ్బితం గద్ద దితం ప్రగీతమ్
॥ త
నిష్పీడితం గ్ర సపదాక్షరం" చ
 
H
 
వ దేన్నదీనం న తు సానునాస్యమ్ ।
 
35
 
అర్థ: ఉపాంశుదష్టమ్ - నోటిలో నములుచున్నట్లును;
త్వరితమ్ - శీఘ్రముగను; నిరస్తమ్ - అతినిష్ఠురముగను;
విలమ్బితిమ్ _ ఆలస్యముగను (ఆస్పత్తివిహీనముగను); గద్గదిత
మ్ - గద్గదస్వరయు క్తముగను; ప్రగీతమ్ పాడునట్లుగను;
 
-
 
నిప్పీడితమ్ – బాగుగ నొక్క బడినట్లును; గ్ర సపదాక్షరీమ్