This page has not been fully proofread.

మరవర్ణ సహితమై జరుగునట్లు గమనింపవలెనని
భావము. 'రధీఐ' –అను పదమునందలి రగ్గోచ్చారణమిట నుదా,
హృతము, అనగా నిచట రేఫముతోఁ బాటు తదుత్తరవర్తి
స్వరమును (అకారమును), ద్విమాత్రికముగా, నానునాసిక్య
ముతో, కమ్పయు క్తముగా నుచ్చరింపవలెను. 'గ్ అ • (2) ధీవ'
యనురీతి నుచ్చరింపపలెనని భావము. ఈ విధముగు రగ్గోచ్చా
రణము నాచార్యుఁడు 'తక్రా ' అను నుదాహరణము
ద్వారా పూర్వము దెల్పియున్నాడు. దాని నిట నొకపరి
స్మరించుట యు క్తము
 
ఈకమ్పన ప్రకారమంతయు 'లోమశశి' గ్రంథమున
 
వివరింపఁబడినది.**
 
నమ్యగ్వర్ణోచ్చారణ ఫలము
 
అవ: రగ్గోచ్చారణ పద్ధతిని వివరించిన పిదప వర్లో
చ్చారణ ఫలమునుఁ జూపుచున్నాడు :
 

 
D
 
శ్లో॥ కేన కమ్పాతితః కమ్పః సంయోగో యేన కమ్పతే ।
కిం వా కన్పు ఇతి ప్రోక్తో యేనాసౌ కమ్పముచ్య
* శ్లోః పూర్వాశ్లేణ హతం పూర్వం పరాత్రేణ తు ధారితమ్ ।
వ్య ద్విభిన్న స్వరో భీతస్తు కమ్పతే
నేన
 
1
 
(లోమశ శిక్ష)
 
F