2023-04-02 14:05:05 by ambuda-bot
This page has not been fully proofread.
4.3.
అవ: రజస్వరోచ్చారణమునందలి కమ్పములను
సోదాహరణముగాఁ ప్రస్తావించుచున్నాఁడు,
శ్లో! మధ్యేతు కమ్ప యేత్కమ ముధౌపార్శ్వౌ
సమా
భవేత్ ।
.
సరబ్దం కమ్పయేత్కమం రధీ వేతి నిదర్శనమ్ ॥ 31
పలుకువాఁడు అను నర్థము గల
అర్థ: ఇచట
'ఉచ్చారయితా' అను పదమధ్యాహార్యము. కాఁగా నుచ్చ
రించెడువాఁడు; మధ్యే - స్వరోచ్చారణమధ్య కాలమునందు;
కమ్పమ్ - కమ్పముగావింపవలసిన స్వరమును; కమ్పయేత్
కంపముగానుచ్చరింపవలేను. ఉభౌ పార్శ్వౌ = స్వరముయొ
రెండును; సమా సమమైనవిగాః
_
క్క ఆద్యన్తములు రెండును;
భవేత్ ఉండవలెను (ఉచ్చరింపఁబడవలెనని - భావము),
కమ్పమ్ _ స్వరము (కమ్పితస్వరము); సరఙ్గమ్ _ రఙ్గవర్ణము
తోఁగూడ; కమ్ప యేత్ - కమ్పించవలేను. రధీవేతి - 'రధీవ'
యని; (అనగా 'రధీప్' అనుపదము); నిదర్శనమ్ – ఉదా
హరణము,
-
1
వ్యా: రవివర్ణము నుచ్చరించునెడ, స్వరోచ్చారణ
మధ్య కాలమునందు, స్వరమును కంపింపఁజేసి యాద్యవసాన
ముల రెండింటిని సమముగా నుండునటుల సరిచూచుకొన
ఎలెను. అనగా నారోహణా వరోహణముల ననుసరించి స్వరో.
చ్చారణముఁ గావింపవలయునని తెలియుచున్నది. మఱియు