This page has not been fully proofread.

42
 
అవ: ఈ విధముగ రగ్గోచ్చారణ కాలపరిమితిని
యించిన పిదప లౌకికో దాహరణపూర్వకముగా
మునుఁ 'దెల్పుచున్నాడు
 
నిర్ణ
 
తదుచ్చారిణ
 
శ్లో॥ హృదయాదుత్క రే తిషన్ కాంస్యేన సమనుస్వరన్ ।
మార్దవం చ ద్విమాత్రం చ జఘన్వా ఇతి
 
నిదర్శనమ్ । 30
 
ఉత్కరే
 
అర్థ: హృదయాత్ - హృదయప్రదేశమునుండి;
ఊర్ధ్వప్రదేశమున (అనగా హృదయ కంఠ
దేశముల నడుమ) తిష్ఠన్ - ఉంటున్నదై, (ఉచ్చరింపఁబడు
చున్న దై); రణవర్ణము, కాం స్యేన - కంచుమ్రోతతో; సమ
నుస్వరన్ సమానమగు ననునాదము (అనగా కంచు
మ్రోతతో సమమగు స్వరము) కలదై; మార్దవం చ
మృదువుగను; ద్విమాత్రం తం చ - ద్విమాత్రికముగను (ఉచ్ఛ
రింపఁబడవి లేనని శేషార్థము), జఘన్వాం ఇతి - జఘన్వా
అనుపదము; నిదర్శనమ్ - ఉదాహరణము.
 
వ్యా: హృదయ కంఠదేశముల మధ్యనుచ్చరింప
రవము కంచుమ్రోతవలె నాతికఠినముగను, నాలి
మృదువుగను, ద్విమా ద్రౌపరిమాణక ముగను
 
బడు ర
 

 
నుచ్చరింపఁబడ
 
పైలెనని భావము. జఘన్వా - (2) అనునది యుదాహరణము.