This page has not been fully proofread.

36
 
అనగా, నాయా॥ సలములందు. పెదవులను
వ్యా:
ప్రయత్నపూర్వకముగా . విప్పి మఱల కలిపి. యనుస్వాగము
నుచ్చరింపవలెనని భావము.
 
శ్లో! వ్యాఫ్రీ యథా హరేత్సుతాన్ దంష్టాభ్యాం న చ
 
పీడ యేత్
 
వర్ణోచ్చారణసామాన్య పద్ధతి
 
అవ:
 
వర్లోచ్చారణస్థానప్రయత్నాదులను వైజ్ఞాని యా
కముగా విశదీకరించిన యనంతర మాచార్యుడు వచ్చారణ పల
సామాన్యపద్ధతిని దృష్టాన్తమూలమున నాల౨. కారిక ముగా
నిట్లు బోధించు చున్నాడు:.
 
లం
 
కు
 
అట
 
రీతి
 
అర్థ యథా
 
-
 
భీతా పతనభేదాభ్యాం తద్వద్వర్ణార్ద్రయోజయేత్ 125
ఏవిధముగా; వ్యాఘీ - ఆడుపులి; టి
పతనభే దాభ్యామ్ - పడిపోవుట, లేదా గాయపడుటలవలన; మ
భీతా - భయపడిన దై, పుత్తాస్ - పిల్లలను; దంష్ట్రా భ్యామ్ -
కోఱల రెండింటితో; హ రేత్ - తీసికొనిపోవునో; న చపీడయే ర
త్ -. పీడింపనో; తద్వత్ - ఆవిధముగా (అంతజాగరూకత
తో); వర్ణాన్ - వర్ణములను; ప్రయోజయేత్ - ఉచ్చరింప
 
వలెను.
 
వ్యా: ఆచార్యునిచేఁ జూపఁబడిన దృష్టాన మిచట
గమ్యముగా సమరినది. నిజమే మఱి! పులి బిడ్డలను
 
88
 

 
68