This page has not been fully proofread.

}
 

 
I
 
H
 
3 3
 
")
 
1 12
 

 
1
 
3.
 
1)
 
35
 
పెవిధమగు ననుస్వారమును
 
వ్యా:
హకారము పరమైపపుడు
 
'బృంహణమ్' అనుపదములో
 
వలేను, రేఫముపర మైనపుడు- 'కుణ్ణం రథేన' అనుపదములో
 

 
వలెను. శవర్ల ముపర మైనపుడు 'వంశః' అనుపదములోవలెను,
ష-కారము పరమైనపుడు- 'ఇంద్రియాణాంషషః' అనుపదము
లోవలెను, స-కారము పరమైనపుడు- 'హంసః' అనుపదములో
వలేను, ఉచ్చరింపవలేనని తెలియునది.
 
అనుస్వారోచ్చారణమును మరల నింకొక
శోక మూలమున విశదీకరించు చున్నాడు;
 
శ్లో॥ అనుస్వారే వివృత్యాం తు విరామే చాక్ష రద్వయే ।
ద్విరోష్ట్యా తు విగృహ్లియాత్ యత్రేకార
 
వకారయోః ।
 
24
 
అర్ధ: అనుస్వారే - 'అనుస్వారము (నెఱసున్న);
వివృతియందు (స్వతంత్రముగా) గాని; తు
 
-
 
వివృత్యామ్ -
లేదా; విరామే
రద్వ యే -
 
వర్ణోచ్చారణా భావమున(చివర)గాని;-అక్ష
 
- సంయు క్తవర్ణ మధ్యమునగాని; యత్ర - ఒక పద
మందు; ఓ కారవ కారయోః - ఓ కారవకారములనుచ్చరించు
నపుఁడుగాని; ఓష్ఠా … రెండు పెదవులను; ద్విః - రెండువ ర్యా
_
విగృహ్లియాత్ - విప్పికలుపునట్లు పలుకవ లేను.