This page has not been fully proofread.

84
 
యీవిధముగా వాని స్థానని ర్దేశము గావింపఁబడినది. రావున నే
యచట 'ఇమజణనానాం నాసికా చ'యని వచింపఁబడినది.
ఈ చకారము పై యర్థమును వ్యక్తము చేయును.
 
అనుస్వారోచ్చారణము
 

 
అవ: అయోగవాహ ప్రసక్తమగు ననుస్వారము
నకు సంబంధించిన వి శేషములగు నుచ్చారణారీతుల నాచా.
ర్యుఁడు వివరించుచున్నాడు:
 
1
 
ఆలాబు వీణానిర్దోషోదనమూల్యః స్వరానుగః ।
అనుస్వారస్తు కర్తవ్యః నిత్యం హోః శషసేషు చ ॥23
 
అర్థ: ద న్తమూల్యః ద న్తమూలస్థానిక మును;
స్వరానుగః - అచ్చు : నుసరించియుండునది (అచ్చకకమైనది)
యునగు; అనుస్వారః - అనుస్వారము (నెకనున్న); హో:-
హకార రేఫములు; చ - మఱియు; శ ష - సేషు = శ - ష -స
 
-
 
లు పరము లైనపుడును; ; ఆలాబువీణానిర్ధోషః – ఆనప తుంబ
(డొలక)చే నిర్మింపఁబడిన వీణానాదమువలె; నిత్యం - ఎల్ల-
ప్పుడును; కర్తవ్యః
ఉచ్చరింపఁబడవలేనని భావము,
 
(ఉచ్చారణము) చేయఁదగినది.
 
చూ॥ వృత్తి. సూ॥ తుల్యాన్యప్రయత్నం సవర్ణమ్ ॥ 1-1-9)
సిద్ధాన్తకౌముది సంజ్ఞాప్రకరణము సూ॥ 10.)