This page has not been fully proofread.

॥ " 2
 
లు.
 
వి
 
5
 
Y29
 

 
2
 
1
 
P
 
27
 
సంప్రదాయము ననుసరించి జిహ్వామూలీయ వ్యవహారమున
 
'ల్గకనే గ్రహిం
 
హింపవలెనని తత్త్వమనగతమగుచున్నది.
 
ఏజ్వర్ణములయుచ్చారణము
సంధ్యక్షరములగు ఏ_ఓ_ఐ_ఔల య యుచ్చారణము నాచా
 
నాచార్యుఁ
 
తునికముగా వివరించును.
 
శ్లో॥ అర్థమాత్రాతు కంఠ్యస్య* ఏకారై కారయోర్భవేత్ ।
ఓకారౌ కారయోర్మాత్రా తయోర్వివృతసంసృతమ్ః 19
 
అర్థ: ఏకారై కారయోః ఏ - ఐ ల రెండింటి
 
్కయు,
 
1
 
యొక్కయు; ఓకారౌ కారయోః - ఓ, ఔ ల యొక్క
 
(ఉచ్చారణమునందు); అర్ధమాత్రా
అద్ధమాద్రౌపరిమా
ణము; తు - లేదా; మాత్రా - (ఏక) మాత్రాపరిమాణము;
 
-
 
-
 
కంఠ్యా — కంఠస్థానికము; స్యాత్ - అగును; తయోః =
ఆయుభయద్వంద్వముల యొక్క యు; (ప్రయత్నము); వివృత
సంవృతమ్ - వివృత సంవృ తాన్యతరముగా; భవేత్ - అగును,
 
వ్యా: : ఏ - ఐలు కంఠ తాలవ్యములుగను, ఓ ఔలు
కంతోష్ఠ్యములుగను చెప్పఁబడినవి. కంఠ్యత్వము వీటన్నిటను
సమానధర్మముగా
గా గోచరించును, దాని పరిమితి యర్ధమాత్రా
కాలముగాని లేదామా తౌ కాలముగాని కావచ్చును.
 
'కంఠ్యాస్యాత్' అవి పాఠా స్తరము.