This page has not been fully proofread.

లేని
 
అర్థ: బుధాః = పండితులచే; జిహ్వామూ లే
జిహ్వామూలమునందు (నాలుక మొదట); కు - కవర్ల; ప్రోక్ష
_చెప్పఁబడినది. వః → వకారము; దన్త్యోష్ఠ్యః - దన్తములు,
ఓష్ఠము స్థానముగాఁగలదిగా; స్మృతః- చెప్పఁబడినది. ఏఐతు.
ఏ, ఐలై తే; కంఠతాలవ్యౌ కంఠతాలు స్థానజన్యములఁ గనుఁ
ఓ, ఔ - ఓఔలు; కంఠోష్ఠజౌ - కంఠోష్ఠములందు పుట్టునవి
గను; స్మృతౌ - చెప్పఁబడినవి.
 
BR
 
26
 
వ్యా: ఇచట విచారణీయస్థల మొకటి కలదు
కవర్గకు జిహ్వామూలము స్థానముగాఁ జెప్పఁబడినది. సిద్ధాన
కౌముదీక ర్త యగు భట్టో జీదీక్షి తపండితుఁడు మాత్రము
 
థా
 
-ధ
 
'అకుహవినర్జనీయానాం కంఠః'
 
కంఠమును.
 
అని క. వర్గ మ నకు
సానముగాఁ బేర్కొనినాఁడు. అచట కంఠ పదమునకు
తత్సవిూపవర్తి యగు జిహ్వమూలమునుఁ గూడ నరముగా
గ్రహించి, జిహ్వామూల _కంఠపదముల రెండింటికి నభేదవివక్ష
గావించినట్లు గోచరించును.
 
M
 
మఱియు నీస్థలమందింకొక సందియము కూడ పొడ
సూపవచ్చును జిహ్వమూలీయమను పదమునకు 'లక ' యని
యర్థమా
ర్థమా? లేదా, కవరీ యాక్షరమేదైనను కావచ్చునా?
యను సంశయమావదశ్రవణాన స్తరము కలుగుట కవకాశ
మున్నది. కాని, జిహ్వా మూలీయపదము రూఢ్యర్థము చే
'ల్లక'నే బోధించును. "ప్రమాణవ్యవహారాభ్యామర్థనిర్ణయః" - అనెడి