This page has not been fully proofread.

" అధ శీతాం వ్యాఖ్యాస్యామః! వర్ణ : స్వర మాత్రా
బలమ్ । సామ సన్తానః। ఇత్యుక్త ః శీమోధ్యాయః ॥"
 

 
(తైత్తరీయోపనిషత్తు_శీధ్యాయము)
 
అనియు
 
ఇచట శ్రీశంకరులు - 'శిష్య తేజనయేతి వర్ణాద్యుచ్చారణమ్-
శిక్షా' - అనియు, 'శిష్యన్త ఇతి వర్ణాదయః శిక్షా
శిమో శబ్దమునకు నిర్వచనములనుఁ జెప్పిరి. శిక్షా - శీక్షా శబ్ద
ముల యభేదమునుఁగూడ నాచార్యులు
గూడ నాచార్యులు - "దైర్ఘ్యం ఛాన్ద
సమ్" (శీ - అనుపదమున ఈకారము వైదిక ప్రయోగ
మని భావము) అని స్పష్టముగా ప్రతిపాదించి,
 

 
ఇచట వర్ణమన అకారాది వర్ల సమామ్నాయము
నుదాత్తాది స్వరిసముదాయముగను,
కాలపరిమాణముగ ను;
 
ప్రయత్నజాతముగను; సామ
 
-
 
గను, స్వరమన
మాత్రయన హ్రస్వదీర్ఘప్లుతాది
 
బలమన - బాహ్యాభ్యన్తర
యనగా వర్ణముల సమత్వోచ్చారణముగను; సన్తానమన
సన్ని కి రారూపమగు సంహితగను; నాచార్యులచే వ్యాఖ్యా
 
నింపఁ బడినది.
 
తత్ర వర్లోఒ కారాదిః। స్వర ఉదాత్తాదిః। మాత్రా హ్రస్వా
ద్యాః॥ బలః ప్రయత్నవి శేషః॥ సామ వర్ణానాం మధ్యమ