This page has not been fully proofread.

iiv
 
మాది వర
(వర్ణ)వికారములు, ఉదాత్తాను దాత్త స్వరితత్వములు,
ప్రకృతివికృతిక్రమము,
ప్రత్యక్షరము సమగ్రముగా
 
శ్వాసనాదస్వభావము
అధ్యయనము గావింపవలసి
 
యున్నది,. ఈ విషయమంతియు శిగ్రంథములందు సవిస్త
రముగా, సోదాహరణముగా వివరింపఁబడి యున్నది. కావున నే
యవి ప్రధమవేదాంగముగా సంప్రదాయజ్ఞులగు పండితులచే
పరిగణింపబడినవి*. స్వరవిజ్ఞానమును సోపపత్తి కముగా,
వై జ్ఞానికముగా,
ప్రతిపాదించిన
యీ శిగ్రంధములు
 
ప్రస్తుతభాషా శాస్త్రము (Soience of language)నకు,
అందును, తద్దత ధ్వని నిరూపణవి భాగము (Phonetics) నకు
నాందీరూవములని చెప్పవచ్చును.
 
అనగా
 
శిక్షాస్వ రూపము
 
'శిక్ష విద్యోపాదానీ' యను
 
ధాతువునుండి శిశబ్దము నిష్పన్నము. శిష్యుని శిక్షించునది
(అనగా వర్ణాద్యుచ్చారణమును యథావిధిగా గరపునదని
భావము.)
శిక్షయనఁబడును, ప్రప్రధనుముగా నీ శిక్షా
శబ్దము ఉపనిషత్తులయందు ' బాగుగ తెలియుటకు సాధనము
అను నర్థమున వాడినట్లు చూపట్టును. అచట శిక్షాస్వరూప
మిట్లని వివరింపఁ బడింది ;
 
శిక్షా
 
*శ్లో శీ వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం తథా
కల్ప శ్చేతి షడంగాని వేదప్యాహుర్మనీషి. ణః ॥