This page has not been fully proofread.

శ్రీ మత్సర దేవతాయైనమః
ఆ ము ఖ ము
 

 
మానవుడు నిరస్తరసుఖాభిలాషి. అతఁడెల్లప్పుడును
' సుఖంమే భూయాత్ దుఃఖం మాభూత్' అనగా - 'సుఖమే
నాకు కలుగవలె; దుర్గఖము వలదు' - అనితలపోయును, మాన
వుని యీ సుజిజ్ఞాసా ఫలితమే విజ్ఞానశాస్త్రము. లౌకిక సుఖ
ములను నశ్వరములని యెఱింగిన వారగుటచే మన మహ
ర్షులు శాశ్వతములగు పారలౌకికసుఖముల నరయఁగోటి
తమ తపప భావము చే తత్సుఖప్రదములగు మంత్రములను
దర్శించిరి. ఆమంత్రసముచ్చయమే వేదమని మన సంప్ర
దాయము. వేదార్థ –పరిజ్ఞానమువలన మనుష్యుడు శాశ్వత
సుఖములనుఁ బడయగలడు; మరియు
 
నిహలోక మునగూడ
 
పూఁజ్యుడు కాఁగలడని యాస్కా చార్యులుప్రవచించిరి.
 
" యోఒర్ధఙ్ఞ ఇత్సకలం భద్రమశ్ను తే
నాక మేతి జ్ఞానవిధూతిపాహ్మ. "
 

 
(నిర్తు కము - ప్రథమాధ్యాయము)
 
-
 
ఎవఁడు వేదార్థమునుఁ దెలిసికొనునో, యాతఁడు సర్వ
శుభములఁ బడయఁగలఁడనియు, తుదకు జ్ఞానముచే కడిగివే