This page has not been fully proofread.

2
 
శిక్ష, వ్యాకరణం,
 
-
 
-
 
లుగా
 
ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - ఈ ఆరును వేదాంగా
ప్రసిద్ధాలు. వీటిలో శిక్ష - వ్యాకరణం — నిరుక్తం
మూడును శబ్దశాస్త్రవిచారకాలే. మూడూ మూడు భిన్న
కోణాలనుండి భాషను పరిశీలిస్తాయి. శబ్రోచ్చారణకు సంబం
ధించినవి శిక్షలు. పదనిష్పత్తిని చర్చించునది నిరుక్తం,
పదసాధుత్వాన్ని పరామర్శించేది వ్యాకరణం. 'శిక్షా.
ఘ్రాణం
తువేదస్య' అనే వాక్యం
ప్రాధాన్యాన్ని
సూచిస్తోంది. వైదిక భాషకు శిక్ష నాసిక వంటింది. అంతేగాక
 
శిక్షలకుగల
 
షడంగాలలో దానిని మొదట పేర్కొనుట దాని ప్రాధా
న్యాన్ని, ఆవశ్యశ్యాన్ని సూటిగా చెప్తుంది. శిక్షాశాస్త్రం
శాస్త్రీయమే అనేందుకు ఆధారాన్ని; ప్ర్రామాణిక మని
"
అంగీకరించేందుకు అవకాశాన్ని ఉపనిషద్గ్రంథాలంద జేస్తాయి.
ముండకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్య
కోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తులు శిక్షా శాస్త్రాన్ని
 
శిక్ష వేదాంగాలలో ఒకటి. శిక్షు,
 
పరామర్శిస్తాయి.
 
యి. శిక్షలను అటనట ప్రస్తావివించటమేగాక
 
స్వరాలకు, వర్ణోచ్చారణకున్న వైశిష్ట్యాన్ని పలు తావులలో
కంఠోక్తి గా పటిస్తాయి కూడా.
 
శిక్షాపదార్థం :-
'శిక్య తే=ఉపాదీయ తే వాగుచ్చారణం అనయా
ఇతిశి" అనగా వర్ణిచ్చారణం దీని చే వివరింపబడుతుంది