2023-04-02 14:04:53 by ambuda-bot
This page has not been fully proofread.
Sahitya Siromani,
Bhashapraveena,
SURAM SREENIVASULU, M.A.
(Skt. & Tel.)
Lecturer in Sanskrit.
S.B.S. Sanskrit College.
3022
Ponnuru'
D/ 30-7-76
ప్రవేశిక
లక్షణేన వినా వాణీ విమలాపి న శోభ తే ।
ప్ర్రమదా రూపసంపన్నా దరిద్య్రస్యేవ యోషితా !
ఇది అమోఘనందినీ శిక్షా కారుని పచనం. అందం
చందమున్న కాంతైనా దరిద్రుడి దగ్గర శోభించనట్లు,
రాణించదు'
వాక్కు నిర్మలమైనదైనా లక్షణం లేకు
ఒక్క వా క్కే కాదు ప్రపంచంలో ఏదైనా కొన్ని నియమా
లకు కట్టుబడకపో తే పతనానికి చాలా దగ్గరవుతోందని అర్థం.
ఆ నియమాలే భాషకు వ్యాకరణ రూపంగాను, వైదిక
భాషకు ప్రాతిశాఖ్యలరూపంగానూ, శిక్షా గ్రంథాల రూపం
లోనూ ఏర్పడ్డాయి. ప్రవాహరూపమైన భాషకు ఎన్ని
నియమాల నేర్పరచినా ఆమార్పు కొద్దో గొప్పో సాగి
భాషా విస్తృతికే కారణమవుతుంది. అంతమాత్రాన
నియమరహితంగా ఉచ్చారణను వదలివేయటం నేలవిడిచి
సొముచేయు టే,
కాబట్టి ఆ ఉచ్చారణ సిద్ధాంతాన్ని
ప్రధాన విషయంగా ప్రతిపాదింపదలచి ఏర్పడిన గ్రంథాలే
శిక్షాగ్రంథాలు.