This page has not been fully proofread.

;
 
81.
 
హికాముష్మిక ము ములగు ను క్తసుములుఁ 'గలుగుననియు
నాచార్యుఁడు వివరించినాడు.
 
ఉప సంహారము - శ్లోక సంఖ్య
అవ: ఈ విధముగా ఫలప్రాప్త్యధికారి. ని ర్దేశమ.C
గావించిగ్రస్థపరిసమా ప్త్యన నరమాచార్యుఁడు గ్రస్థీర్గతశ్లోక
సంఖ్యనిట్లు వివరించుచున్నాడు:
 
శ్లో॥ అధ శిక్షామాత్మోదాత్తశ్చ హకారం స్వరాశాం జయ
 
GAG
 
గీత్య 2చోస్సృష్టోదా త్తం చాషస్తు శఙ్కర ఏకాదశ 16
 
యథా !
 
ఈ పాణినీయళి గ్రంథము ఏకాదశఖండాత్మకమైనది.
ప్రతిఖండమున కై దేశీశ్లోకములు చొప్పున వెరసి ఇం దేబదియై
దు శ్లోకములున్నవి. వాని నీ శ్లోక మూలమున నాచార్యుడిట్లు
తెలుపుకు చేయుచున్నాఁడు:
 
1) 'అథశిక్షాం ప్రవక్ష్యామి' అను 1 వశ్లోకము మొదలుకొని
యైనుశ్లోకములు ప్రధమండమని భావము. 2) 'ఆత్మాబుధ్యా
సమేత్యర్ఖాన్' అను 6 వళ్లోకము మొద లై దుశ్లోకములు కలసి
ద్వితీయఖండము. 8) 'ఉదాత్తశ్చానుదాతశ్చ' అను 11న
శ్లోకమునుండి యైదుల్లోకములు తృతీయఖండము. 4) 'హకా
రంపఞ్చమైర్యుక్త 'మను 16వ శ్లోకమునుండి యైదుశ్లోకములు
చతుర్థ ఖండము. 5) ఇట్లే 'స్వరాణా ముమ్మణా జ్చైవ ' అను'
 
Q