This page has not been fully proofread.

80
 
వివరించుచున్నాడు:
 
సరించి, ఫలశ్రుతినాచార్యుఁడు
శ్లో త్రినయనమభిముఖ నిసృతామిమాం
 
య ఇహ పఠేత్ప్రయతశ్చ సదాద్విజః
స భవతి ధనధాన్యపశుపుత్రకీ ర్తి మాన్
 
అతులం చ సుఖమగ్ను తే దినీతి దివీతి ।
 
60
 
అర్థ యః - ఏ; ద్వీజః - ద్విజుఁడు (బ్రాహ్మణ,
 
జితేన్డ్రియుఁ డ్రై;
 
B
 
క్ర
 
ఓత్రియ, వైశ్యాన్యత ముఁడు); ప్రయుతః
త్రి యనమభిముఖనిఃసృతాం
వెలువడిన; ఇమామ్ - ఈ శితా
చునో; సః - అతఁడు; సదా
అతఁడు; సదా - ఎల్లప్పుడును
 
పుత్రకీర్తిమాన్ - ధన, ధాన్య, పశు, పుత్రసంపదలగలిగికీర్తి
మృతుఁడై (ఇహలోక మునను); దివి - స్వర్గమున; అతులమ్_
అనుపమమగు; సుఖమ్ - సుఖమును (అనగాబ్రహ్మానందము
ను); అశ్ను తే - అనుభవించునని భావము.
-
 
ఈ శ్లోకమున 'దివీతి దివీతి' యనుద్విగు క్తి గ్రంథాన
మును సూచించును ఈ శిక్షా గ్రంథముగూడ శాస్త్రగ్రంథ
మే, ప్రతి శాస్త్రగ్రంథమునను విషయాధికా ప్రయోజనము
లుపివర్ణింపఁబడును. ఇంత దనుక నీగ్రంథమున విషయమే
వివరింపఁబడినది. సద్గశముగా వచ్చారణ విషయమున
ఫల ౧ ర్దేశము జరిగినప్పటికిని ఇది శిక్షాశాస్త్రపఠన ప్రయోజన
ముగా చెప్పఁబడ లేదు గాన నీ శ్లోకమున నే తచ్ఛాస్త్రమునకు
ద్విజునధికారిగ.ను, దీనిని శ్రద్ధాసక్తులతో నభ్యసించిన యాతనికి
 
పా
 
పరమశివుని వదమునుండి .
 
గ్రంథమును పఠేత్ - పఠిం
ధనధాన్యపళు