This page has not been fully proofread.

అనియు, దానికర్త పరమవైయాకరణుడు .." పాణిని",
యును. సాంప్రదాయికుల విశ్వాసము. ఇది పరిమాణమున
చిన్నది అయ్యును విషయభరమున ' ' పెద్దపోయే.
 
ఇట్టి పాణినీయశిక్షకు ప్రియశిష్యశిరోమణి చిరంజీవి
కొల్లూరు అవతాం శర్మ తెలుగులో చక్కని వ్యాఖ్యను
రచించి నాకానందమును కలిగించెను. "దీనిని నేను పరిశీలిం
చితినని" వేరుగ చెప్పనక్కర లేదు.
 
#
su 2
 
ఈకృతిని తెలుగువారికందించుటలో "ఆంధ్రప్రదేశ్
సాహిత్య ఎకాడమీ" వారందించిన ఔదార్యము
అభినంద్యము.
 
1
 
cashcc
 
జన్మ ఇది ఆంధ్రపండితులనల్లరింపజేయుగాక అనియు,
శ్రీ శర్మ అవిరళమైన కృషి చేసి బహుళగ్రంథకర్త అగుగాక
అనియు నాశుభాశం సనము.
 
ఉచిత యోగ
 
ރ ދ
 
10%
 
Bade
 
యందు అప్పల్ల సోమేశ్వరశర్మ,
 
9-7-79.
 
పెండింటి
 
"మన kapde
 
అలరు