This page has not been fully proofread.

1
 
ఈ విషయమునః నింతశాస్త్రీయముగా పూర్వపక్షు
సిద్ధానములఁ బెంచుకొనుటకంటె పైఁ జెప్పినయట్లు శిష్యకృత
మజళశ్లోకముల నాచార్యుఁడు; తన గ్రంథా స్తమున స్వీకరించె
నని సమన్వయించుకొనీన సులభ తరముగా నుండును.. ప్రాచీ
నాచార్యులీవిధముగా శిష్యకృతములగు స్తుతులను తమ
గ్రంథములందు చేర్చి కొను నాచారము కలదు. ఈ యాచార
ననుసరించియే. యాచార్య; వాచస్పతిమిశ్రులు, తమ
భామతీప బంధమున
 
శ్లో॥శజ్కే సంప్రతి నిర్విశఙ్క, మధునా స్వారాజ్య సౌఖ్యం
 
.
 
హన్
 
".
 
".
 
798
 
2
 
నేనః ప్రాన్ద్రతపఃస్థి తేషు కధమవ్యు ద్వేగ మధ్యేమ్యతో।
యద్వాచస్పతమిశ్రనిర్మిత వ్యాఖ్యానమాత్రస్ఫుటత్
వేదాన్తార్థ వివేక వఇశ్చితభవాః-స్వరేవ్యమా నిస్పృహః-IN
లను శిష్యకృతి మఙ్గళాచరణమును గ్రహించిరి. ఆచార్యుడు.
గూడ నిట్లే శిష్యవాత్సల్యముచే తత్కృతం స్తుతిళ్లోకములఁ
గ్రంథ్వాన్తమున స్వీకరించెనని' యూహించుటలో 'విప్రతిపత్తి
గోచరింపదు. సహృదయులగు పాఠకమహాశయులు వారివారి
'యభీర చులననుసరించి యేదోయొకరీతిని సమన్వయించు
కొందురదగాక!
 
1
 
ఫ ల ఐ తి
 
అవ: గ్రంథాంతమున ప్రాచీన సంప్రదాయమునను