2023-05-28 17:35:37 by ambuda-bot
This page has not been fully proofread.
అందరికీ సంధ్యావందనం
సంధ్యావందనమునకు
సమకూర్చుకొనవలసిన సామగ్రి
పీట లేదా సుఖాసనము, శుభ్రమైనవస్త్రములు, పంచపాత్ర, ఉద్దరిణె,
(హరివేణము)పళ్ళెము, (పవిత్రముగా తెచ్చుకున్న) జలపాత్ర.
సూర్యోదయానికి ముందుగా లేచి, కాలకృత్యములను నిర్వర్తించుకుని
సాంప్రదాయికమైన దుస్తులను, తిలకమును ధరించి, ప్రశాంతచిత్తముతో
తూర్పుముఖముగా పూజామందిరములో లేదా అనువగు ప్రదేశములో
సుఖాసనములో కూర్చుండి - (ఆసనం క్రింద బిందుమధ్యగత త్రికోణాన్ని
జలములతో లిఖించి, నమస్కరించి, ఆ ఆసనంపై ప్రశాంతముగా
కూర్చోవాలి.)
25
ప్రాతస్సంధ్యావందనమ్
సంకల్పం – (దేశకాలాదికం సంకీర్త్య ) మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా
శ్రీపరమేశ్వరప్రీత్యర్థం తద్ద్వారా మమ సర్వాభీష్టసిద్ధ్యర్థం, లోకకల్యాణార్థం,
విశ్వశాంత్యర్థం చ ప్రాతస్సంధ్యాముపాసిష్యే-(అని కుడిచేతితో పంచపాత్రలోని
జలమును స్పృశించాలి.) కొద్దిగా జలమును కుడిచేతిలో గ్రహించి-
'పుండరీకాక్షాయనమః॥పుండరీకాక్షాయనమః'- అని రెండు పర్యాయములు
పంచపాత్రలోనినీటిని పువ్వుతో తలపై చల్లుకోవాలి. (ఇలా రెండుసార్లు
పుండరీకాక్షస్మరణ పూర్వకంగా నీళ్లు చల్లుకోవడంవల్ల శరీరానికి, లోపల
బయటకూడ పవిత్రత సిద్ధిస్తుంది).
శ్రీమహాగణాధిపతయేనమః- శ్రీగురుభ్యోనమః-అని గణపతికి గురువులకు
నమస్కరించాలి.
తత్త్వాచమనమ్–(తత్త్వనిర్దేశపూర్వకంగా స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ
శరీరాలను శుద్ధిచేసుకునే ప్రక్రియను తత్త్యాచమనమంటారు)
ఐం ఆత్మతత్త్వేన స్థూలదేహం పరిశోధయామి- (అని ఉద్దరిణెతో నీళ్ళు
కుడిచేతిలోనికి తీసికొని నెమ్మదిగా చప్పుడు కాకుండా త్రాగాలి.)