2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

వాసుదేవ ప్రార్థన
 
శ్లో॥
 
3
 
శ్లో॥ ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరమ్
సర్వదేవననుస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ।
సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్
తత్ఫలం పురుషమాప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్
శ్లో॥ వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్తయమ్ ।
సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే ॥
చతుస్సాగర పర్యన్తం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు ।
...ఆరేయ... ప్రవరాన్విత... స గోత్రః ఆపస్తంబ సూత్రః
యజుశ్శాఖాధ్యాయీ... శర్మాహంభో అభివాదయే॥
శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా
 
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు
ఆ బ్రహ్మలోకా దాశేషా దాలోకాలోక పర్వతాత్ ।
యేసన్తి బ్రాహ్మణా దేవాస్తేభ్యో నిత్యం నమోనమః
సంస్ధ్యావందనం సమాప్తం
 
57
 
జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ ॥
 

 
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర
ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహర్తే,
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః
ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే
కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే,
భరతఖండే, మేరో దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య పశ్చిమప్రదేశ్
గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శోభన గృహే, సమస్త దేవతా
బ్రాహ్మణ హరిహరసన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన... సంవత్సరే... అయనే... ఋతౌ...
మాసే... పక్షే...తిధౌ.. శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ, శ్రీమాన్....
గోత్రః... నామధేయః... శ్రీమతః గోత్రస్య...
నామధేయస్య మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ
పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం మమశ్రాత
స్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాఫల సిద్ధ్యర్థం నూతన
యజ్ఞోపవీతధారణం కరిష్యే
 
II
 
59
 
యజ్ఞోపవీతధారణమ్
 
ఆచమ్య, కేశవాయ స్వాహా, నారాయణాయ
స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే
నమఃమధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ
నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః,
సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ
నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ
నమః, జనార్ధనాయ నమః, ఉపేన్దాయ నమః, హరయే
నమః, శ్రీకృష్ణాయ నమః
 
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేభూమి భారకాః ।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥ ఓం భూః ఓం
భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః
 

 
ఓగ్ం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యమ్ । భర్గోదేవస్య
ధీమహి । ధియోయోనః ప్రచోదయాత్ । ఓమాపో
 
58
 
(యజ్ఞోపవీతములు ఐదింటిని కుంకుమచే అలంకరించి
అధిష్ఠాన దేవతను గాయత్రిని ధ్యానించి యజ్ఞోపవీత
మంత్రమును చెప్పి యీ క్రిందివిధముగా ధరించవలెను.)
యజ్ఞోపవీతేత్యస్య మంత్రస్య పరమేష్ఠీ పరబ్రహ్మర్షిః ।
పరమాత్మా దేవతా। దేవీ గాయత్రీచ్ఛందః యజ్ఞోపవీత
ధారణే వినియోగః ॥
 
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం
పురస్తాత్ । ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥
 
అని ఒక యజ్ఞోపవీతమును తీసుకుని
కుడిబాహువునెత్తి తద్వారా సవ్యబాహువుపైన అనగా
ఎడమబాహువునందు యజ్ఞోపవీతము ధరించ
వలయును. మంత్రపఠన సమయములో కుడిబాహువు
నెత్తి, శరీరము నంటకుండా యజ్ఞోపవీతమును
పట్టియుంచి మంత్రాంతమందు ధరించవలయును.
మరల ఆచమనము చేసి....
 
60