2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

ఆచమ్య ప్రాణానాయమ్య
గాయత్రీ జపసంకల్పః
 
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం
ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సస్ధ్యాఙ్గ గాయత్రీ
మహామస్త్రజపం కరిష్యే.
 
కరన్యాసః
 
ఓం తత్సవితుః - బ్రహ్మాత్మనే అఙ్గుష్ఠాభ్యాం నమః
వరేణ్యం - విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః
భర్గోదేవస్య - రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః
ధీమహి - సత్యాత్మనే అనామికాభ్యాం నమః
ధియో యోనః - జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః
ప్రచోదయాత్ - సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః
అఙ్గన్యాసః
 
ఓం తత్సవితుః - బ్రహ్మాత్మనే హృదయాయ నమః
వరేణ్యమ్ - విష్ణ్వాత్మనే శిరసే స్వాహా
భర్గోదేవస్య - రుద్రాత్మనే శిఖాయై వౌషట్
 
49
 
యమపాశం చ గ్రధితం సమ్ముఖోన్ముఖమ్ ప్రలమ్భం
ముష్టికం చైవ మత్స్యః కూర్మోవరాహకమ్. సింహాక్రాన్తం
మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా చతుర్వింశతి
ముద్రావై గాయం సుప్రతిష్ఠితాః ॥ II
 
(ఈ ముద్రలను వేయు పద్ధతి గురుముఖమున తెలిసికొన
 
వలయును)
 
3
 
శ్లో॥ గురుర్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
 
గాయత్రీ మంత్రజపము
 
ఓం భూర్భువ స్సువః ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ॥
 
( అని 108 పర్యాయములు తక్కువ కాకుండా
యధాశక్తిని గాయత్రీ మంత్రజపమును చేయవలయును.
జపము ముగిసిన పిమ్మట జలమును గ్రహించి తత్స్
బ్రహ్మార్పణ మస్తు అని విడువవలయును).
 
51
 
ధీమహి - సత్యాత్మనే కవచాయ హుమ్
 
ధియో యోనః - జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్
ప్రచోదయాత్ - సర్వాత్మనే అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః
 
ధ్యానమ్
 
శ్లో॥ ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్క్రీక్షణ
ర్యుక్తామిన్దునిబద్ధరత్న మకుటాం తత్వార్ధవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాఙ్కుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శబ్ధం చక్రమధారవిన్దయుగళంహ సైర్వహస్తీంభజే
శ్లో॥ యో దేవస్సవితాస్మాకం ధియోధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య య దర్భర్గస్తద్వరేణ్య ముపాస్మహే
అని ధ్యానించి..
 
ముద్రా ప్రదర్శనము
 
సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా
ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా
షణ్ముఖోధోముఖం చైవ వ్యాపకాజ్ఞలికం తథా శకటం
 
50
 
ఆచమనము చేసికొని ప్రాతఃసూర్యోపస్థాన మంత్రము
 
మిత్రస్య చర్షణీధృత, శ్రవో దేవస్య సానసిమ్
సత్యం చిత్రశ్రవస్తమమ్, మిత్రో జనాన్ యాతయతి
ప్రజాన న్మిత్రోదాధార, పృథివీ ముతద్యామ్ మిత్రః కృష్ఠీ
రనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం మృతవద్విధేమ
ప్రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్యః శిక్షతి
వ్రతేన, న హన్యతే న జీయతే త్వోతోనైన మగ్ హో
అశ్నోత్యన్తితో న దూరాత్ II
 
మాధ్యాహ్నిక సూర్యోపస్థానము
 
ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం
మర్త్యం చ, హిరణ్యయేన సవితా రథే నా దేవో యాతి
భువనా విపశ్యన్న్
 
ఉద్వయం తమసస్పరిపశ్యన్తో జ్యోతిరుత్తమమ్ దేవం
దేవత్రా సూర్యమగన్మ జ్యోతిర్తుమమ్ ।
 

 
ఉదత్యం జాత వేదసం దేవం వహన్తి కేతవః, దృశే విశ్వాయ
సూర్యమ్, చిత్రం దేవానా ముదగాదనీకం, చక్షుర్మిత్రస్య
వరుణస్యాగ్నేః, ఆప్రాద్యావా పృథివీ అన్తరిక్ష ం, సూర్య
 
52