2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

పునః మార్జనము
దధిక్రావ్ అకారిషమ్, జిష్ణో రశ్వస్య వాజినః, సురభినో
ముఖాకరత్రణ ఆయుగంషి తారిషత్
 
ఆపోహిష్ఠా మయోభువః, తాన ఊర్జే దధాతన,
మహేరణాయ చక్షసే, యోవశ్శివతమోరసః, తస్య భాజయ
తేహ నః, ఉశతీరివ మాతరః, తస్మా ఆరంగ మామ వః
యస్యక్షయాయజిన్వథ, ఆపోజనయథా చ నః ॥
 
మరల మార్జనము
 
ద్రుపదాదివ ముఞ్చతు, ద్రుపదాది వేన్మముచానః,
స్విన్నస్స్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణేవాజ్యమ్
ఆపశ్శున్దన్తు మైనసః ॥ ఆచమ్య ప్రాణానాయమ్య
అర్ఘ్య ప్రదానము
 
పూర్వోక్షైవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ
ప్రాతస్సన్ద్యార్ఘ్యప్రదానం / మాధ్యాహ్నిక సన్యార్ఘ్య ప్రదానం/
సాయంసన్ద్యార్ధ్య ప్రదానం కరిష్యే.
 
45
 

 
తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం
తర్పయామి, శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని
నవగ్రహములకు -
 
సన్ఘ్యం తర్పయామి గాయత్రీం తర్పయామి బ్రాహ్మీం
తర్పయామి నిమృజీం తర్పయామి ॥ అని సంధ్యా
దేవతలకు తర్పణములను విడిచిపెట్టాలి.
 
మాధ్యాహ్నిక అర్ఘ్య ప్రదాన మంత్రము
హగ్ంస శ్శుచిష ద్వసు రన్తరిక్షసద్ధోతా వేదిషదతిధిర్ధురోణ
సత్ నృప దృతసద్వ్యోమస దబ్జా గోజా ఋతజా అద్రిజా
ఋతం బృహత్ II
 
మాధ్యాహ్నిక తర్పణము
 
సన్యాం తర్పయామి సావిత్రీం తర్పయామి రౌద్రీం
తర్పయామి నిమృజీం తర్పయామి.
 
సాయంకాల తర్పణము
 
సన్యాం తర్పయామి సరస్వతీం తర్పయామి వైష్ణవీం
తర్పయామి నిమృజీం తర్పయామి. అని మరల
ఆచమనము చేయవలెను.
 
47
 
ప్రాతఃకాల అర్ఘ్యప్రదాన మంత్రము
 
ఓం భూర్భువస్సువః ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ॥
 
అని చేతితో నీటిని గ్రహించి పై మంత్రము నభిమంత్రించి
తర్జని వ్రేలు కలియకుండా నీటినెత్తి గోశృంగ
 
పరిమాణముగా 3 మారులు విడువవలయును.
 
ఉద్యన్తమస్తంయన్త మాదిత్య మభిథ్యాయన్ కుర్వన్
బ్రాహ్మణో విద్వాస్థ్సకలం భద్రమశ్నుతే సా వాదిత్యో
బ్రహ్మేతి, బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి, య ఏవం వేద॥
అసావాదిత్యో బ్రహ్మా అనిచేతిలో నీళ్లు తీసుకుని తనచుట్టూ
ప్రదక్షిణంగా ఆ నీటిని విడిచిపెట్టాలి.
 
పిమ్మట ఆచమనము చేసి ప్రాతః సంస్ధ్యాతర్పణము
 
చేయవలెను. మరల ఆచమనము చేయవలెను. తరువాత
ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, అంగారకం
తర్పయామి, బుధం తర్పయామి, బృహస్పతిం
తర్పయామి, శుక్రం తర్పయామి, శని తర్పయామి,
రాహుం తర్పయామి, కేతుం తర్పయామి, యమం
 
46
 
బ్రహ్మశక్తి ప్రార్థన మంత్రము
 
ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం
గాయత్రీం ఛన్దసాం మాతేదం బ్రహ్మజుషస్వ మే య
దహ్నాత్కురుతే పాపం తదహ్నా తతిముచ్యతే
యద్రాత్రియాత్కురుతే పాపం తద్రాత్రియా త్పతిముచ్యతే
సర్వవర్లే మహాదేవి సన్హ్యావిధ్యే సరస్వతి ॥
 
ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం
ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయు
రభిభూరోం గాయత్రీమావాహయామి సావిత్రీ
మావాహయామి సరస్వతీమావాహయామి ఛన్దరీ
నావాహయామి శ్రియ మావాహయామి గాయత్రియా
గాయత్రీచ్ఛన్గో విశ్వామిత్ర ఋషి స్సవితా దేవతాగ్ని ర్ముఖం
బ్రహ్మా శిరో విష్ణుర్ హృదయగ్ం రుద్రశ్శిఖా పృథివీయోనిః
ప్రాణాపానవ్యానోదానసమానా సప్రాణా శ్వేతవర్ణా
సాజ్ఞ్యాయనసగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా
షట్కుక్షిః పఞ్చశీర్ షోపనయనే వినియోగః
 
48