2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ
నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః,
శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ
నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ
నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః,
నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ
నమః, ఉపేన్దాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ
నమః అని కేశవనామాలను చెప్పుకోవాలి.
భూతోచ్చాటనము
 
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః యే తే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
అని సంకల్పించి ప్రాణాయామం చేయాలి.
ప్రాణాయామము
 
ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం
జనః, ఓం తపః, ఓగ్ం సత్యమ్, ఓం తథ్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓ
 
41
 
మార్జన మంత్రము
 
ఆపోహిష్ఠా మయోభువః తాన ఉర్జే దధాతన మహేరణాయ
చక్షసే యోనశ్శివతమో రసః తస్యభాజయ తేహనః
ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య
క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః ।
 
ఈ మంత్రము చదువుచు అనామికతో నీరు శిరస్సు నందు
జల్లుకొనవలయును. ప్రాతఃకాల సర్ధ్యావందనము
చేయునపుడు చెప్పవలసినది.
 
జలప్రాశన మంత్రము
అంగుష్ఠతర్జనీయోగంతో చుళుకముద్ర పుడిసిలిపట్టి 10
మినుమగింజలు మునిగేలా నీరు తీసికుని
 
సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ
మన్యుకృతేభ్యః, పాపేభ్యో రక్షన్తామ్, యద్రాత్ర్యాపాప
మకాల్షమ్, మనసా వాచా హస్తాభ్యామ్ పద్భ్యా ముదరేణ
శిశ్నా రాత్రి స్తదదవలుమ్పతు. యత్కిఞ్చ దురితం మయి,
ఇద మహం మా మమృతయోనౌ, సూర్యే జ్యోతిషి
జుహోమి స్వాహా ॥
 
43
 
మాపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ ॥
అంటూ గురూపదిష్ట మార్గంలో కనీసమొక ప్రాణా
యామాన్ని కుంభక పూరక రేచకపురస్సరంగా చేయాలి.
సంకల్పము
 
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర
ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహర్తే,
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః
ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే
కలియుగే, ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య పశ్చిమప్రదేశే గంగా
కావేర్యోర్మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ
హరిహరసన్నిధౌ. అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన... సంవత్సరే... అయనే... ఋతౌ...
మాసే... పక్షే...తిధౌ.. శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్..
గోత్రః..... అహం ప్రాతస్సన్హ్యాం/మాధ్యాహ్నికసన్హ్యాం/
సాయం సన్యాముపాసిష్యే.
 
42
 
ఈ పై మంత్రమును ఉచ్చరించి జలపానము చేయవలెను.
ఇట్లే మాధ్యాహ్నిక కాలమందు చెప్పవలసిన
 
జలప్రాశనమంత్రము
 
ఆపః పునన్తుపృథివీం, పృథివీ పూతా పునాతు మామ్,
పునన్తు బ్రహ్మణస్పతి, రబ్రహ్మ పూతా పునాతుమామ్
యదుచ్ఛిష్ట మభోజ్యం యద్వా దుశ్చరితం మమ సర్వం
పునన్తు మామాపో సతాంచ ప్రతిగ్రహగ్గా స్వాహా ॥
సాయంకాలమందు చెప్పవలసిన
 
జలప్రాశన మంత్రము
 
అగ్నిశ్చ మా మన్యుపతయశ్చ మన్యు కృతేభ్యః, పాపేభ్యో
రక్షన్తామ్, యదహ్నా పాపమకాల్షిమ్ మనసా వాచా
హస్తాభ్యమ్ పద్భ్యా ముదరేణ శిశ్నా అహస్తదవలుమృతు
యత్కిఞ్చ దురితం మయి ఇద మహం మా మమృత
యోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా ॥ అని మరల
ఆచమనము చేయవలెను
 
44