2023-11-24 11:35:47 by ambuda-bot
This page has not been fully proofread.
త్రి శ
ప్రచండ చండీతి
త
వర్ణిని, ఢాకిని అను శక్తులచే
సేవింపబడుచున్న దివ్యత్వము నందిన
పరశురామజనని రేణుక నన్ను రక్షించుగాక :
23
కార్యం సాధయితుం వీర్యం వర్ధయమే
చిత్తం స్వాత్మని యచ్ఛిన్నేస్థాపయమే.
ఛిన్నకపాలముగల యోగులయందగు ఆకుండలినీ శక్తియే ప్రచందచండి.
అనియు, రేణుక అనియు భావము. దేవత్వము నొందిన రేణుకనాకా కార్యసాధనకు
వలయు బలమును వృద్ధి పొందించునుగాక! చిత్తమును స్వాత్మయందు నిలకడ
చెందించునుగాకః అనగా నిష్ఠచే నాత్మానుభూతిని కలిగించునుగాక : కవి తలపెట్టిన
కార్యము భారత దేశ స్వాతంత్ర్య సంపాదన. ఆ కార్యసాధనకు వలయు బలమి
మ్మని దేవిని ప్రార్ధించుచున్నాడు. రేణుకయందు దైవత్వం గణపతిమునికి పూర్వం.
ఎవ్వరూ భావించి ప్రచారం చేసినట్లు కనిపించదు.
యోగం మే విషయారాత వ్యబ్ధం తరితుమ్
చిత్తం దేవి కురుత్వం సామోద్దదితుమ్,
పెంపొందింప
ఓదేవీ: విషయములను శతృవులను నశింపజేసి యోగమును
జేయుము. నీవు స్వయముగ మార్గమును తెలుపుచు ఆత్మసాక్షాతారము గావింపుము.
మందా రై రివమే గాయత్ర్యైర్విమలై :
ఛిన్నేసిధ్యతు తే పాదార్చాముకులై :.
24
25
'గాతారం
A
ఆ క్షరములుగల గాయత్రీచ్ఛందస్సులో ముకులమను నివృత్తముగలదు.
త్రాయత ఇతి గాయత్రీ' గానము చేయువానిని రక్షించునది, అని
వ్యుత్తత్తి. అందుచే నీ గానముకూడ గాతను రక్షించును. ముకులమనగా మొగ్గ.
ముకులములచేనైన పాదార్చనకగుగాక ఓడేవీ అని భావన. నిర్మలమైన ముకు
లములచేనే చేయుపాద్చానమందారపుష్పపూజాఫలమును సిద్దింపజేయుగాక: ముకులా
వృత్తా లనుమందార సుమాలతో ఉపమిస్తున్నాడు కవి 'అరము' అనగా భేదధానము.
అది మందగించిన మందారమగును. అనగా భేదభావముతొలగి అఖండరసానుభూతి
కలుగును గాయతాలైనముకులాపద్యార్చన అఖండరసానుభూతిగలవాని పూజవలె
ప్రచండ చండీ త్రిశతీ
ఆకాంక్ష. అలంకారములు
భిన్నమ పకకు ఆమోదయోగ్యముకావలెనని కవి
గుణములు మొదలగునవి నానుకరణమునేత కంటిభావనచే నాస్వాదింపబకుట
యుక్తము. కాన లక్ష్యవివరణము మాత్రముచేసి విరమించితిని.
-0-
2. బృహతీ స్త బ క ము
నిఖిలామయతాపహరీ నిజసేనభవ్యకరీ
గగనామృతదీ ప్తిఝరీ జయతీశ్వర చిల్లహరీ.
నవాక్షరియగు బృహతీఛందమున ఈ స్తబకము కూర్చబడినది. అంత్యప్రాస
బహుళముగ నిందు కలదు, సేవకులకు శుభములను కూర్చునది, వ్యాధులను తాపము
లను హరించునది. దివ్యామృతప్రవాహరూపఅగు ఈశ్వరునిచి చ్ఛక్తికి జయము.
1
విపినే విపినే వినుతా నగరే నగరే నమితా
2
జయతి స్థిరచిత్తహితా జగతాం నృపతేద్దయితా.
ప్రపంచరాజైన ఇంద్రునిశక్తి ప్రతినగరమున, ప్రతిఅడవియందును దేవతా
రూపమున కలదు. స్థిరచిత్తున కామె హితము చేయును. ఏకాగ్రతచే నామె
దర్శనము సులభము.
3
మతి కై రవణీందుకళా మునిహృత్కమలే కమలా
జయతి స్తుతిదూరబలా జగదీశ్వరవధూ మలా.
దృష్టియను రవిదీధితి శివస్సునందైన చంద్రునిచేరి మతియను కలువలకు
వికాసము కలిగించును. అనగా ఆత్మభాసయే సహస్రారమునునేది శీతలము,
అమృతమయము అగుచున్నది. దానినే మతికై రవణీవికాసమని అపహ్నుతితో చెప్ప
బడినది. మునుల హృదయము ను పద్మమున నిది పద్మవాసినియై నిలచినదని భావము.
ఆమే పై భవము వర్ణింపనల నికానిది.
నామె నిర్మల
జగమంతయు వ్యాపించియు
ముగనున్నది. వ్యాపకత్వము శక్తియు శక్తుడణురూపుడనియు భావము,