This page has not been fully proofread.

ప్రచండ చండీ త్రిశతీ
 
కుండలినీశక్తికి శిరస్సులేదని బుద్ధిమంతులు వచిస్తారు. ఇది చిత్రమైన
వాకు దేవతలు భవమును లాక్షణికముగ తెలుపుటచే సంతోషించుచుందురు.
నారి
కావుననే కపాలభేదనమందిన వారియందు శక్తియైన కుండలికిని శిరస్సులేదని
కవులు ఈ విషయమును పరోక్షముగ తెలిపిరి.
 
పుత్రచ్ఛిన్నశిరాః పుణ్యాయాబ్దముఖీ
ఆవేశత్కిలతాం శక్తిః శర సఖి.
 
పరశురాముడు శిరస్సుఛేదింపగా నిలచిన ఆరేణుకను చండీశక్తి ఆవేశించెను.
 
తస్మాద్వాయ మవచ్ఛిన్నాం భోజరమా
ఉత్తాకృత్తశిరాః సశక్తిః పరమా.
 

 
13
 
14
 
అందంచేతనే హృదయాంభో జమందున్న యాశక్తి "కృత్తశిరా" ఛిన్నమస్త
అను పేరున ప్రసిద్ధదేవీరూపముగ నుతింపబడుచున్నది.
 
ఓజీయస్యబలా తుల్యాకాపిన తే
 
రాజా రేర్జననీ స్వర్నారీ వినుతే.
 
15
 
. దేవతాశిరోదేశలాలితయు పరశురామజననియునైన రేణుకకు సాటియైన
 
ఓజోవతి లోకమునలేదు.
 
ప్రాగేవ త్వయి సత్త్యెంద్రీశ కలా
వ్యక్తా భూచ్ఛిరసిచ్ఛిన్నే భూరిబలా.
 
యావంతో 2 వతరాః శక్తిర్భూమి తలే
 
వీర్యేణస్త్యధికా లేవు త్వం విమలే.
 
16
 
భూమియందయిన దేవావతరణములందధిక బలవత్తరమైనది రేణుక. దానికి
 
be
 
సాటియైన బలముకల అవతరణమేలేదు. 'అవతరము' అనునదియే సాధురూప
 
మనియు, "అవతారము" అనునది బాలుర పలుకనియు వామనుడు తెలిపినాడు.
 
17
 
ప్ర చంద చండీ త్రిశతీ
 
శిరచ్ఛేదమునకు పూర్వమందును నీయండైంద్రీకలకలదు, కాని అది శిరచే
దము జరిగిన తరువాతనే అపారబలముతో వ్యక్తమయినది.
 
2)
 
త్వం ఛిన్నే మహసాంరాశిః శక్తి రసి
హుంకారేణ రిపువాతం నిర్దహసి.
 
5
 
18
 
ఓఛిన్నమస్తాదేవీ। నీపు మహస్సులరాశినైన శక్తి వి. హుంకారమాత్రమున
శతృసంహారము చేయగలవు. కపాలభేదము నొందిన యోగికి కామక్రోధాదులైన
అరిషడ్వర్గములు
లు నశించుననికూడ భావింపదగును.
 
భోగాసక్తరతిగ్రాహాం కాసనగా.
 
బాలార్క ద్యుతి భృత్పాదాంభోజయుగా.
 
కవి నాల్గు విధాలుగ దేవీరూపమును నిరూపించుచున్నాడు. భక్తులధ్యానానుకూ
లమైన దేవీ రూపమిందు వర్ణింపబడినది. భోగాసక్తులైన రతీమన్మధుల నధఃకరించి
ఆసనముగ జేసికొని వారిపై బాలక్కద్యుతికే నొప్పు పాదపద్మములతో విలసిల్లు
రేణుకా దేవికి నమస్కారమని భావము. 'గ్రాహాంకుడు' అనగా మకరకేతనుడు.
కనుక మన్మధుడు. రతియు, మన్మరుడు ఆసనముగా గలది అనిభావము. నాలుగుళ్లోక
ములకు ఒకటే అన్వయము, దీనిని కలాపము అందురు.
 
ఢాకిన్యావనమయా వర్ణిణ్యా చ యుతా
 
రామాంబా
 
న్యావతు మాం దివ్యం భావమితా.
 
19
 
ఛిన్నం పాణితలే మూ
 
శార్ధానం దధతీ
ప్రాణానాత్మవశే సంస్ధాస్యా జహతీ.
స్ఫారా స్యేన పిబంత్యుల్లోలాన సృజః
ధ్వస్తా నాదధతీ దృస్తాన్ భూమిభుజః.
ఛేదింపబడిన శిరస్సును పాణితలమందు ధరించి, ఉద్ధతులైన రాజులను
నశింపజేసి వారితేజము నాకర్షించుచున్నదియునైన రేణుకను ధ్యానించవలేనని
 
21
 
భానము,
 
20