This page has not been fully proofread.

ప్రచండ చండీ
 
త్రితీ
 

 
మరుత్తులకు రాజు ఇంద్రుడు. ఆతని పత్ని 'మరుతాంరాజ్ఞఃపత్ని' ఆమె పరా
దేవత. ఓ ఇంద్రపత్నీ :! పరాదేవతా :! ఆకాశ మందంతటా వ్యాపించియున్న
సూక్ష్మ తేజము నీరూపము. అది కంటికి కానరాదు. కాని మేఘమునందు మెరుపున
 
కనబడురూపము.
 

 
ద్వాభ్యాం త్వం వనితా రూపాభ్యాం లససి

ఏకా తతశచీ చండాచండ్యపరా.
 

 
ఓ పరాదేవీ :! నీవు రెండు స్త్రీ రూపములతో ప్రకాశించుచున్నావు. ఒకటి
శచీ రూపము. రెండవది ప్రచండమైన చండీరూపము.
 

 
ఏకాకాంతిమతీ భర్తుస్తల్పసఖీ
 
Pow
 

అన్యా వీర్యవతీ
 
ప్రాయోయుద్ధ సఖీ.
 
5
 

 
అందు శచీరూపము సుందరకాంతి కలిగి ఇంద్రుని శయ్యా సఖియై అనం
దము గూర్చును. చండీ రూపము భయంకరమై యుద్ధము లందతనికి జయమును
గూరును.
 

 
ఏకామోహయతే శక్రం చంద్రముఖీ

అన్యాభీషయ తే శతౄ నర్కముఖీ.
 

 
చంద్రకాంతివంటి యా చంద్రముఖి శచి ఇంద్రుని మోహింప జేయును.

నూర్యప్రతాపమువంటి చండి శతృవులను భయకంపితులను చేయును.
 

 
ఏకస్యాం
తటితో రమ్యా దీప్తికలా

అన్యస్యాం సుతరాముగ్ర శక్తీ కలా
 
6
 

 
మొదటి దానియందు మెరుపు నందలి రమ్యదీప్తి కలదు. రెండవదానియందు
మెరుపు నందలి ఉగ్రదీస్త శక్తి కలదు. ఈ రెండూ కళలే, కాని రూపభేదములు.
 
 
ఏకస్యాస్సదృశీ సౌందర్యేన ఫరా

అన్యస్యాస్తు సమావీ ర్యే నాస్యపరా.
 
7
 

 
 
మొదటి దానియంకానికి సౌందర్యమందు మెరుపు నందలి రమ్యదీప్తి కలదు.ను, రెండవదానియందు
మెరుపు నందలి ఉగ్రదీస్త శక్తి కలదు. ఈ రెండూ కళలే, కాని రూపభేదములు.
 
ప్రచండ చండీ త్రిశతీ
 
మొదటి కానికి సౌందర్యమందును, రెండవదాని
కి వీరత్వము నందును సాటి

యగునదేదియు లేదు.
 

 
ఏకాసంచరతి స్వరేభోగవతీ
 

అన్యాభాతి భో రం గేయోగవతీ.
 
9
 

 
మొదటిది సమస్త భోగములను ఇంద్రునకు కల్పించుచు స్వర్గమున భోగ
 
వతియై యున్నది;
రెండవది ఆకాళమునశమున మిక్కిలి గుప్తరూపముకలదై యోగవతియై
యతనిని యోగీశ్వరుని గావించుచున్నది.
 

 
ఏకావాదశయోర్భేదేన ద్వివిధా
*

ఇంద్రాణీ విబుధై రీతా పుణ్యకథా.
 
T
 

 
దేవత ఇంద్రాణి దశాభేదముచే రెండుగ గుర్తింపబడి నుతింపబడినది.

పండితులామె పుణ్యకథను గానము చేసిరి.
 

 
చండిత్వం ర దే పిండేకుండలినీ

గీతాచ్ఛిన్న శిరా! పకై ద్వైభవినీ.
 
10
 
ఆహుః

 
 
వరదాయినీ! చండీ! నీవు శరీరమందు
కుండలినీం యనూనివని: భిన్న శిరస్కవని,
్మర్ధ్నా నియం
చిత్రాసా వచసో భంగీ బుద్ధిమతాం.
 
11
 
వరదాయినీ : చండీః॥ నీవు శరీరమందు కుండలినివని: భిన్న శిరస్కవని,

వైభవములను ప్రదర్శించు ప్రజ్ఞాశాలినివని కీర్తింపబడుచున్నావు. చండీదేవతా
రూపము, తత్వము తెలుపబడుచున్నవి.

ఆకాశమున యోగముచే వ్యాపించి
 
9
 
యుండుట దాని ఆదిభౌతిక రూపము. అది మేఘమున విద్యుద్రూపమున వ్యక్త

మగును. అది మానవ శరీరమున కుండలిని అని వ్యవహరింప బడుచున్నది. అది

యోగుల శరీరమందు. కపాలభేదనమును కలిగించి విహరించుచుండుటచే
 
2
టచే
'ఛిన్నశరా!శిరాః'
అని నుతింపబడుచున్నది. ప్రాజుజ్ఞులైన యోగులందు అనేకమైన వైభవముల నిధి
ప్రదర్శించుచుండును. కపాలభేదనమయి యోగి బ్రతుకుననుటకు, 'వ్యపోహ్యశీర్ష

కపాలే, అను మంత్రము ప్రమాణము శీర్షికపాలాఋషయః ' అని రామాయణవర్ణన
 
కలదు.
 
12
 

 
ఆహుః కుండలినీం యన్మూర్థ్నా నియుతాం
చిత్రాసా వచసో భంగీ బుద్ధిమతాం