2023-11-24 11:43:14 by sarmas
This page has not been fully proofread.
ప్రచండ చండీ త్రిశతీ
1. ముకుళాస స్తబకము
వజ్రం జంభిభేభిదః సర్వస్వం నభసః .
వందే వైరిసహం విద్యుజ్జ్యోతి
రహం.
పరాదేవత రూపములు పది. వీటిని దశమహావిద్యలని వ్యవహరింతురు.
ఇందులో ఆరవది ప్రచండచండి. ఆరవది కనుక ఈ దేవతకు
కనక పండm
ఇది
"షష్టీ దేవి" అనికూడ పేరు. ఈ దేవతయొక్క సరదేవతా తత్త్వము ఇందు నిరూపించబడు
చున్నది. చున్నది.
ఇంద్రునికిది శతృసహమైన ఆయుధము, శక్తియు నగుచున్నది. కనుకనే
వజ్రమని నుతింపబడుచున్నది. "వజ్రవై రోచనీ" అని కూడా అందురు.
శతృసంహారకార్యమందగు రూపము. ఇది ఆకాశమందలి నిగూఢ తేజము. కావుననే
* 'ఆకాశామల గాత్రం దైవం ' అని మతించుట.
భూమి యందు అగ్నియు, దివియందు
రవియు, అంబరదేశమున విద్యుత్తును తైజస విభూతులు. ఆదివిభూతి విద్యుత్తు.
అట్టి ఆదిశక్తికి నేను ననుస్కరించుచున్నాను అని భావము. ఆకాశమందు
విద్యుత్తుగ నున్నశక్తియే ఇంద్రాణియై, శక్తుడైన ఇంద్రుని సేవించుచున్నట్ల గ
పడుచున్నది. ఇదిలీల అనదగును..
సాశక్తిర్మరుతా నిూశానస్య తథా
వ్యోమాగారరమా సాదేవీ పరమా.
39
అకాశవ్యాపియగు వాయువు ప్రాణులలో ప్రాణరూపము ననున్నట్లు, ఈశ్వరునందు వ్యాపకతత్త్వమైన ఈ శక్తి దేవతలలో శక్తిరూపమున నున్నది. అంబరదేశవాసియైన ఈ దేవి పరాశక్తి రూపమై ఉన్నది.
సూక్ష్మం వ్యాపీమహో దృశ్యం వారిధరే
తత్త్వం తే మరుతాం రాజ్ఞః పత్నిపరే.
2
అకాశవ్యాపియగు వాయువు ప్రాణులలో ప్రాణరూపము ననున్నట్లు, ఈశ్వరు.
నందు వ్యాపకతత్త్వమైన ఈ శక్తి దేవతలలో శక్తిరూపమున నున్నది. అంబర
దేశవాసియైన ఈ దేవి పరాశక్తి రూపమై ఉన్నది.
1. ముకుళా
వజ్రం జంభి
వందే వైరిసహం విద్యుజ్జ్యోతి
పరాదేవత రూపములు పది. వీటిని దశమహావిద్యలని వ్యవహరింతురు.
కనక పండm
ఇది
చున్నది.
ఇంద్రునికిది శతృసహమైన ఆయుధము, శక్తియు నగుచున్నది. కనుకనే
*