This page has not been fully proofread.

ప్రచండచండీతి క తీ
 
ఆత్మారినాశనే విధిం। సామేభిదాయ వత్సలా ॥
సర్వం ధునోతుసంశయం మాతా ప్రచండ చండికా॥
 
24
 
ఆత్మజ్ఞానమునకు శత్రుపులగు వానిని నశింపచేసి ఉపాయమును తెలిపి
నా సంశయములను తొలగించునుగాక.
 
62
 
ఏతాభిరు తమాంశుభి। ర్నా రాచికాభిరీశ్వరీ ।
సంతోషమేతు వర్ధతాం! మాతా ప్రచండచండికా॥
 
25
 
ఈనారాచికావృతములచే నాదేవి సంతోషించునుగాక. ఆజగన్మాత ప్రచండ
చండి సర్వోత్తమముగ వృద్ధినొందుగాక.
 
ఇతి శ్రీ భగవన్మహర్షి రమణాం తేవాసినో వాశిష్ఠస్య
నరసింహసూనోః గణపతేః కృతిః
ప్రచండ చండీ త్రిశతీ సమాప్తా.
 
గణపతిముని సోదరుడై న శివరాముని పుత్రుడు
స్వతంత్రుడు నరసింహశర్మవాసి
భక్తప్రియయను ఆంధ్రలఘటీకయు
 
స మా ప ము .
 
ఉమా
 
శతకము'
 
ఫుల్లత్వం రవి దీధితి నిరపేక్ష. ముమాముఖాబ్దస్య ।
నీ ఒంటి చెల్లించ
 
మానస మభిలాషం పుణ్యభూమిజుషాం॥ 1
 
2017
 
పార్వతీముఖాబ్దవికాసమునకు రవిదీధితిలేకయే వికాసమును కల్పించు తేజము
 
పూర్ణం
Ja
 
(భక్తి) పుణ్యభూమివాసుల అఖిలాషను పూర్తి చేయునుగాక, తీర్చునుగాకః సఫలము
 

 
చేయుగాక.
 
జో.
 
కైలాసవాసినీ వా ధవళద్యుతిబింబనిలయా వా ।
పరచడ
ఆకాశాంతర పీఠస్థితో ఒత మే దేవతాభవతి ।
 
ఆ ఉమాదేవి కై లాసవాసిని లేక చంద్రబింబ నివాసిని, లేక ఆకాశాంతరవాద
రూపిణి. మూడు అభిన్నములని భావము.
 
సంకల్పవాతంగా గానందరసో ఘనీభూతః ।
అంతర్వ్యాపక శక్తే స్సమపద్య తే వపుర్మాతః ॥
 
3
 
సోమాంశ (రసస్వరూపము) పితరుల సంకల్పమహిమ అను వాతముచే ఘనీ
భవించి లోపలనున్న చిచ్చక్తి ఆమె దేహమగుచున్నది. అనగా సోమాంశ ఘనీభ
వించి దేహరూపమగుచున్నది అనిభావము.
 
భావము.
 
2
 
ఇచ్ఛావిచిత్ర వీర్యాత్తేజః పటలో ఘనీభూతః॥
అంతర్వ్యాపక శక్తేః సమపద్యతే విభో రాత్రేమ్॥
 
అట్లే మహోంక ఇచ్ఛావీర్యముచే ఘనీభవించి ఈశ్వరుని దేహమగుచున్నది.
సోమాంశమహోంశలేఘనీభవించి ఉమామహేశ్వరుల దేహము లగుచున్నవని
 
5
 
ఆకాశాంతరపీఠ స్థితైవ సాక్షాత్పరాశక్తిః।
తస్యా అంశవ్యక్తీ శశినిసతాద్రాచ రాజం
అదిశక్తి ఆకాశాంతరముననున్న ఆకాశగాత్రియే యగుచున్నది. చంద్రు
నందు, వెండికొండయందు దాని విభూతులగుచున్నవి,
 
17
 
eo