This page has not been fully proofread.

SO
 
ప్రచండ
 
చండీ త్రిశ
 
సూక్తిః సమస్తబాధికా యు సమ ససాధికా ।
 
శక్తిఃసమ స్తచాలికా। మాతా ప్రచండ చండికా॥
 
13
 
విషయాసక్తి బాధకము, యుక్తి సాధకము, శక్తి చాలకము ఇవన్నియు చండీ
 
ధూపము.
 
ఛిన్నాపి జీవధారిణీ। భీమాపి శాన్తిదాయినీ।
 
యోషాపి వీర్యవర్ధినీ! మాతాప్రచండ చండికా
 
శిరచ్ఛేదమందియు జీవించినదియు, భీమయయ్యుశాన్తి నిచ్చునది, వనిశయయ్యు
వీర్యమునిచ్చునది యాచందీ దీవి.
 
మాహేంద్రశక్తిగుత్తమా! స్మూపీ భాగవత్తమా!
శాతాపి తేజసాత తా ।
మాతాప్రచండ చండి కా॥
 
14
 
15
 
ఇంద్రుని వజ్రశక్తియు, సూక్ష్మమైనదయ్యుచాలాభారము కలదియు, వాడి
యైనదయ్యు ముతేజస్సు వ్యాప్తమైనది ఆచండీదేవి.
 
పు తేణ కృత్తమస్తకా। మావిశ్య రేణుకా తనుం?
 
సాఖేలతికమాతలే! మాతా ప్రచండ చండికా॥
 
166
 
16
 
పరశురామునిచే ఛేదింపబడిన రేణుక నావేశించి అప్రచఁడచండి భూలోక
ఆ చంద
మున విలాసముగ తిరుగుచున్నది.
 
మాముగ్రపాపహారిణీ! సర్వప్రపంచధారిణీ!
 
పాయా దపాయతో ఇలా।న్మాతాప్రచండ చండికా॥
ఉగ్రపాపహారిణియు ప్రపంచధారిణియు నైన చండీదేవి అపాయములనుండి
నన్ను కాపాడుగాక,
 
ద్రేసురారి హర్తరి! త్రైలోక్యభూమిభర్తరి।
భక్తిం తనోతు మేపగాం! మాతా ప్రచండ చండికా!
 
17.
 
18
 
ప్రచండ చండీ
త్రిశశ్రీ
రక్కసులను హరించు ఇంద్రునియందగు చండికనాకుభ క్తి నిచ్చుగాక.
 
నిష్ఠామనన్య చాలితాం। శ్రేష్ఠింధియంచ సర్వగాం
గీతాసు రెర్దధాతుమే। మాతాప్రచండ చండికా॥
 
చలింపని నిష్ఠను, సర్వమును తెలియనగు బుద్ధిని దేవతలచే గానము చేయబడు
దేవి నాకనుగ్రహించుగాక.
 
సత్యాంగిరం దదాతుమే। నిత్యాంకరోతు చ స్థితిం।
 

 
ధూతాఖలాఘసంహతిః। మాతాప్రచండ చండికా ।
 
20
 
14-04-
సత్యవాక్కును ఆత్మనిష్ఠను నాకు ఆ పాపహని అనుగ్రహించును గాక.
 
తోజోఝురస్వరూపయా! భూయా దృతస్య ధారయా!
నిశ్వావభాసిేహమే।మాతా ప్రచండ చండి కా॥
తేజఃప్రవాహరూపము, ఋతుధారయునైన విశ్వనాథాసిక చండిక
సర్వము నవగతమొనర్చునుగాక.
 
61
 
19
 
సర్వం చ మేకృతాకృతం । కర్మాగ్య మల్పమేవవా!
సంపూరయత్వనామయా మాతా ప్రచండ చండికా॥
నేను తల పెట్టినకర్మలు శ్రేష్ఠమైన వైనను, అల్పమైన వైనను పూర్తి యగుగాక.
 
మామాల్పమ ర్త్యతాశ్రితాం। హత్వాథమా మహంకృతిం
ఆక్రమ్యభాతుమే తనుం। మాతా ప్రచండ చండికా॥
అల్పమును, మర్త్యత్వము నాశ్రయించిన ఈ అహంకారమును
ఆదేని నాతనువునందు భాసించుగాక.
 
16
 
21
 
22
 
నాకు
 
23
 
ఆక్రమించి