This page has not been fully proofread.

ప్రచండ చండీ త్రిశతి,
 
భయంకరాహీశ్వర బద్ధమౌలిం జ్వలద్యుగాంతాసల కీలకేశీం ।
స్ఫురత్ప్రభాభాసుర విద్యుదక్షిం చండీ ప్రచండాం విదధీతచిత్తే 18
 
నాగపాశముచే మౌనిని బంధించి అగ్నిజ్వాలవలె ప్రకాశించు జుత్తుకలిగి
ప్రకాశించుచున్న విద్యున్నేత్రములకల ప్రచండచండిని చిత్తమందు ధ్యానించ
 
వలెను.
 
ఇది చండీరూపము. నాభిస్థ అను శోకము మొదలు ఇంతవరకు నామె
రూపము వర్ణితము. దీనిని వా
 
ధ్యానించవలెను.
 
గుంజాఫలాకల్పిత చారుహారాం శ్రీరే శిఖండం శిఖినోవహంతీం!
ధనుశ్చ బాణాం
రేణుకావల్కలభృద్వి చింత్యా ॥
 
గురువిందగింజల హారమును, శిరస్సున నెమలిపింఛమును ధరించి, ధను
ర్బాణములను రెండుచేతులందు ధరించిన వల్కలధారిణియైన రేణుకను చింతింప
వలెను. ఇదిరేణుకామూర్తి..
 
T T
 
తటిఝురీం కామపీ సంపనాశ కాశతః
 
సర్వత
 
3140
 
మౌ నేనతి ష్టేద్యమినా? పరిస్థోయ ద్యేతటం బాస్మరణం ప్రశస్తం॥ 20
దేవీ రూపములను చెప్పి విశుద్ధోపాసనకు, యోగమునకు నైనస్వరూపము
తత్పస్మరణము చెప్పబడుచున్నది)
 
ఆకాశమునుండి మెఱపుల ప్రకాశరూపమగు పాతకమును తనశరీర
మందగుచున్నట్లు స్మరించుచు మౌనముగ నుండపలెను.
 
దృశ్యా న శేషానపీవర్ణయత్వాదృష్టి నిజాంసూక్ష్మమహఃస్వరూపా
నిభాలయేద్యన్మనసావరీయా నవ్యోయమం బాస్మరణస్యమార్గ:12 1
 
దృశ్యములను చూడక ప్రకాశించు తన చూపునే చూచుచుండవలెను. ఆ
చూపు సూక్ష్మమహాస్వరూపమైనది. ఇట్లు మనసున స్మరించును చూచుచుండుట
ఒక దేవీ ధ్యాన స్వరూపమగును. ఇదియోగము. చూపునే చూచెడు శుద్ధయోగులకు
దృశ్యముగాక దృశ్యశక్తి ప్రత్యక్షమగును,
 
వినా ప్రపత్తింప్రథమోనసి ధ్యేనా.
రో2నయోః కేవల భావనాతః !
హృదిస్థలే యోగబలేన చిత్తేర్నిపాం వినాసిధ్యతి న ద్వితీయః ॥ 22
 
Stati
 
ప్రచండ చండీ శ తీ
 
అందుమొదటిది ప్రపత్తితోకూడిన భావనచే సిద్ధించును.
కేవలభావనవ ల
సిద్ధి దుర్లభము, రెండవది హృదయనిష్ఠలేనిది సిద్ధింపము. ఈరెండును జ్ఞాన
మార్గములు.
 
ఆరంభ ఏ వాత్రపథోర్విభేదః ఫలేని భేదోరమణోయథాహ!-
స్థితౌ ధియోహస్తగతా ప్రపత్తిః ప్రపత్తి సిద్ధాసుల భైవనిస్థా॥23
ఆరంభములో రూపభేదముండుటచే విద్యాభేదము చెప్పబడినది. కాలమున
ఫలభేదములేదు. హృదయస్థితిలో ప్రపత్తియు, ప్రపత్తిచే విషయం సంభవించును
ఇది రమణవాక్కు.
 
20
 
ఉపాయమేకం విషయాః నాశ విధౌవిధాయావగతం మమాంబా
 
కృత్వాసమర్థంచ నిజానుకంపాంప్రచండ చండీ ప్రధయత్వసారా॥24
రెండవ నాతల్లి ప్రచండచండి విషయశత్రునాశనమున ఉపాయము
దయతో నన్ను సమర్ధునిగ చేయుగాక.
 
చింతించి
 
సభ్యానమారా వరమంత్రకల్పం ప్రచండచండ్యా పరికీర్తయంత్యః
భవంతుమోదాతిశయాయశ కేరూ పాస కానాముపజాత యోనః ॥25
ధ్యానమార్గమును, రూపమును, మంత్రమును. శుద్దోపాసనను తెలుపు నీ
ఉపజాతులు శక్త్యుపాసకులు సంతోషమునకగుగాక.
 
12 నా
 
క ము
 
వీర్యే జవేచపౌరుషే! యోషాపీ విశ్వతో2ధికా॥
మాం పాతు విశ్వచాలికా!. మాతాప్రచండ చండికా॥
వనితయయ్యుబలము, వేగము, పౌరుషము వీనిచే నధికురాలగు ప్రచండ
చండిక నన్ను రక్షించునుగాక,
 
10 PER CA
 
15