We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

(చున్నది. దహులయందు కుండలినీయై భాసించుచున్నది. (ఇట్లు దేవతా భూత
రూపము, ఆధ
రూపము నుతింపబడినది.)
 
11
 
ప్రచండ చండికా సేయం! తటిత్సూక్ష్మణ తేజసా !
విశ్వస్మి న్నఖిలాన్భానా! న్మాతానుభవతీ స్వయం॥
telu
ఆమెఱు పే సూక్ష్మతేజస్సుతో ప్రచండచండికా అని పిలువబడుచున్నది. అది
అన్ని భావములను అనుభవించుచున్నది.
 
భావానామను భూతానాం! వాక్య త్వేనావభాసనం ।
భవత్యవ్యక్త శబేస్యాః । సర్వవిజ్ఞాన శేవధా॥
 
జవాడ కట్
 
ఈ అవ్యక్త శబ్దమున సకల భావానుభవము నుండును. అందే వాక్యముగ
 
వాక్యార్థ
 
/ నది భాసించును. కాన నన్ని విజ్ఞానములిందిమిడియున్నవి. ఇది మొదట
వాదమున అనుకూలమగుచున్నది.
స్ఫూర్తియగునను
 
యదిసా సర్వజగతాం! ప్రాణః చేతశ్చ శేముషీ! 08
Y
ప్రాణచేతో మనీషీణాం। నామ సంశయ
 
13
 
ఇట్లామె సర్వజగత్తునకు ప్రాణము, చేతస్సు ప్రజ్ఞయు నగుచున్నది. కాన
నది మూడింటిరూపమునందు సర్వజ్ఞత నందుచున్నది.
Add
 
ప్రాణంతీ చింతయంతీసా। రాజంతీచ విహాయసి।
 
12
 
తటిచ్ఛయమానాచ। దేవీ విజయతే తరాం॥
 
14
 
10x
 
ఆకాశము ప్రాణము, చేతన, ప్రకాశించుబ, మెఱుపుగనుండుట, స్వరముగ
నుండుట ఇన్నియు చేయుచున్న నాదేవి సర్వోత్కృష్టముగ నాకాశమున నున్నది.
సేచ్ఛయా దధతీరూపం। కీర్త్యతే శచీ।
 
15
 
ప్రచండచండికా గీతా । బిభ్రాణా భీషణం వపుః॥
ఆమెకు విలాసముచే నైనమోహనరూపమే శచీదేవి. భీషణ రూపమే ప్రచండ
 
చండి అగుచున్నది.
 
పిండేకుండలినీ శక్తిః। సైవబ్రహ్మాండచాలికా।ః
నిద్రాతి జడదేహేషు। యోగిదేహేషు ఖేలతి॥
 
16
 
అదియోగులందు విలాసమున జడులందు నిద్రకునగుచున్నది.
 
a
 
ఏషా వెరోచనీ దుర్గా। జ్వలంతీ తపసా పరా॥
సముల్లసతి యస్యాంతః। సజీవన్నేవ ముచ్యతే॥
 
1
 
తపస్సుచే జ్వలించు నా మెయే వైరోచనీదుర్గా అనబడుచున్నది.
యుల్లాసము నెరిగినవాడు జీవన్ముక్తుడగును.
 
యోగినో బోధయంతీమాం! యోగేన నియతవ్రతాః ।
సర్వార్పశస్య దేహే సా। స్వయమేవ సముల్లసేత్ ।
యోగులు నియతవ్రతముచే నీలో ప్రబోధమును గాంచుదురు. సర్వార్పణ
చేయు భక్తునందు నామె స్వయముగ భాసించును.
 
చండనారీ స్వరూపేణ। తటిద్రూపేణ చాంబ రే
పిండేకుండలినీ తన్వా! చరంతీ దేవి రాజసే ॥
 
చండనారీరూపము
 
17
 
శరీరశక్తి మాత్రస్య। యోగీ సంచాలకో భవేత్ ।
బాహ్యశరీగశస్తు। యోగో నానుగ్రహంవినా ॥ 19
యోగి స్వశరీరశక్తిని ప్రబోధించును. గాని అనుగ్రహములేక దివ్యశక్తితో
బాహ్యముగకూడ చాలకత్వము సిద్ధించుట నాలో అనుగ్రహముచే మాత్రమే అగును.
(కవి మొదటిది సాధించి రెండవదానికై ప్రార్ధించుచున్నాడు)
 
మస్తకస్థాన మనసో!మహా దేవి వినాశనాత్ !
రేణుకాయా ముతావేశా। త్కృత్తమస్తేతి తే పదం॥
మనోనాశనముచేగాని లేక రేణుకయందెన ఆవేశముచేగాని నీకు
 
అను నామము కలిగెను.
 
దాని
 
20
 
భావము
 
దైవతము. తటిద్రూపము ఆదిభౌతికము. కుండు నీ
థూపము అధ్యాత్మము. ఇట్లు చరించు ఓడేవీ । నీవు జయము నొందుచున్నావు.
 
య దావిశ సముద్రేంబ రేణుకా ముగ్ర తేజసా
తదా పృథఙ్మహాశక్తిః సావ్య క్తిః సముపద్యత ॥
 
18
 
21
 
భిన్నమస్తా
 
22