This page has not been fully proofread.

1
 
ని ఉల్లాసమును ఇమ్ము..
యోగం మే విషయారీ॥ న్నిర్మూలం పరిమాష్టుం।
శ్రీమాతః కురుచిత్తం। కారుణ్యేన ని దేష్టుమ్॥
 
విషయములను శత్రువులను తొలగించుటకు నీవు దయలో నాకు శక్తినిమ్ము.
 
చండాశ్చండతమా యా శ్చిత్తం సంయమ మత్త
 
128 12
 
భూయః సమ్మదయంతాం హెరంబ్యోమద లేఖాః॥
 
25
 
ఈ మదలేఖలు యోగమత్తురాలైన చండీచిత్తము సమ్మదమైన దానినిగ
 
చేయుగాక :
 
10. ప థ్యా వక్ర స్త ఒక ము
 
ఇంద్రాణీం పరమాం శక్తిం సర్వభూతాధి నాయికాం !
ప్రచండ చండికాం దేవీం! ఛిన్నమస్తాం నమామ్యహం ॥
 
1
 
సర్వభూత నాయికయు, భిన్నమస్తయు ఇంద్రాణీ శక్తియు నైన ప్రచండ
చండికి నమస్కరించెదను.
 
ఇంద్రాణ్యాః శక్తిసా రేణ। ప్రాదుర్భూతే పరాత రే
 
ప్రచండచండి వజ్రాత్మ! స్వరోచని నమోస్తుతే!
 
2
 
వజ్రరూపురాలును, విరోచన పుత్రియు, ఇంద్రాణీ శక్తి సారమును, ప్రచండ
చండియునైన నీకు నమస్కారము.
 
త్వం విశ్వధాత్రి వృతారే! రాయుధస్యాధి దేవతా!
సర్వప్ర్రచండ భావానాం మధ్యేపకృతి తః పరా॥
 
3
 
విశ్వమాతా ! నీవు ఇంద్రుని వజ్రాధి దేవతవు. స్వభావముచేత తీవ్రమగు
 
నానికన్న తీవ్రమగుదానవు.
 
త్వత్తశ్చండ తమో భావో న భూతో న భవిష్యతి ।
ఈ సృష్టి యందంతటను నీ కన్యతీవ్రతర భావము లేదు. మరికాటోదు.
తటితః శక్తిసా రేణ। వజ్రం నిర్మితమాయుధం!
అభూత ద్వినయదైవం తటీ దేవ నిజాంశతః
 
Source
 
మెఱుపుయొక్క సారముచే వజ్రము నిర్మితము, అదియేనిజాశంచేడేవియైనది
పర్వతశ్చ పులోమాచ। సజలోయం ఘనాఘనః ।
పార్వశీతి తటిదేవీం! పౌలోమీతిచ తద్విదుః
పర్వతము, వులోనూ అనుపదము సజల మేఘవాచకములు, కాన మెఱుసే ॥
 
పార్వతీ. అదియే పౌలోమియు నగుచున్నది.
 
శైవానాం భాష యాదేవి! త్వం తటి దేవి పార్వతీ!
ఇంద్రోణాం భాషయామాతః॥ పౌలోమీ త్వమనామ యే: 7
నిన్ను శైవులు తటిద్దేవి పార్వతి అని అందురు. ఇంద్రభక్తులు నిన్ను //
 
పౌలోమీ అందురు.
 
పూర్వేషాం దయితో శభోదు రేతి మరితాపహే!
'
 
ప్రచండ చండికాశబ్దః। ఉత్త రేషా మతిప్రియః॥
శైవులకు దుర్గ అని సాపహర నామము ప్రియమైనది. ఇంద్ర భక్తులకు "
ప్రచండ చండికా శబ్దమిష్టమైనది.
 
వైష్ణవానాం గిరా దేవి! యోగమాయా త్వమద్భు
వాచా హైరణ్యగర్భాణాం! సవిత్రి త్వం సరస్వతీ॥
వైష్ణవులు నిన్ను యోగమాయ అందురు. హిరణ్యగర్భోపాసకులు
నిన్ను సవిత్రి సరస్వతి అందుకు.
 
alicia
 
దధానా భువనం సర్వం! వ్యాపికాపద్వివతా!
తటిచ్ఛత్థాయ తే వ్యోమ్ని! ప్రాణిష్యపి విరాజ తే॥
 
13
 
10