2023-11-24 11:35:54 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రచండచండీతి శ తీ
9. మద లేఖా ఒక ము .
వందే వాసవ శ క్తేః పా
8
1
ప్రాతః భాస్కరసక్తం । పాపధ్వంసన శక్తం!
ఇంద్రాణియొక్క భక్తప్రియము, తరుణార్కప్రకాశము పాప నాశకము
నైన పాదపద్మములను నమస్కరించెదను.
227
హుంకారానల
పాదాబ్దం ప్రియభక్తం!
క్లా దద్ధారాతి సమూహం ॥
విద్యుత్ భాసురవీ'! నిర్దూతాశ్రిత మోహం
Qua
ప్రకాశించు మెఱుపు అను చూపుచే ఆశ్రితులమోహమును తొలగించి, హుం
కారాగ్ని జ్వాలచే శత్రులను నశింపవేయు దేవికి నమస్కారము. (ఆమె గానము
చేతునని సర్వత్ర అన్వయము)
దేవస్త్రీ నిటలేందు జో ్యత్స్నాలాలితపాదాం!
మేఘ శ్రేణ్యుపజీవ్య । శ్రోత్రాకర్షక నాదాం ॥
3
మేఘమునవ్యక్తమైన ఇంపైన గర్జా నాదరూపిణియు, దేవతాలలాట చంద్ర
లాలితపాదయునైన దేవికి నమస్కారము.
ఞ
దీప్తాం భాస్కరకోటిచ్చాయా యామిన మగ్నాం!.
గాత్రాలంబి వి నెను ఔమం కించిదనన్నాం.
ప్రకాశించునది. కోటిసూర్య ప్రభాభాసలందు మగ్నమువలె నున్నది,
దేహమునంటకయే ప్రకాశించుపట్టు వస్త్రముచే నొప్పుదేవిని గానము చేతును.
కంఠేకల్పితహారాం! ముండా నాం శత కేన
జ్ఞేయామూల్య రహస్యాం నిర్వ్యాజం భజ కేనః
ముండమాలచే నలంకృతకంఠము, దానిచే భక్తులు గ్రహింప దగిన రహస్య
మును తెలుపు దేవిని భజింతును.
స్వర్గస్య క్షితిపాలం! పశ్యంతీం ప్రణయేన।
ధున్వానాం విబుధేన! భీతిం శశశయేన ॥
స్ప్రచండ చండీ త్రిశతీ
ఇంద్రుని పేరుతో చూనును, దేవతలభీతిని హరించే దేవినిగానము చేతును.
శక్తీనా మధిరాజ్జీం! మాయానా మధినాథాం।
చం
కామపి, చండీం గాల
గాయామ్యద్భుత గాథాం!!
శక్తులకు రాణియు, మాయలకు నాథురాలును అద్భుత గాథల
చండప్రచండిని గానము చేతును.
లాస్యముచేయునాదేవి.
వేగే నావతర తే॥ తేజోనాశితపాశం
చండే చండి సమస్తం। గోప్యం బాసయతాన్మే!
46
భీత్వామస్తక మేతః త్పాదాఘాత బలేన ! .
ఆవిశ్యాఖలకాయం! ఖేలత్పావన లీలం
8
నా ఈ శిరస్సును శక్తిపాదఘాతముచే పగిల్చి, శరీరమంతట వ్యాపించి
7
నాచరించిన
ప్రాణప్రీత శరీరాణ్యావేష్టుం ప్రభవంతః ।
భేతాలా స్తవ భృత్యాశ్చండే చండి చరంతః॥
12
9
వేగముగా నాకాశమునుండి తేజఃపాతము నాశిరస్సున చేరుచున్న నాప్రచండ
వండి అతిరహస్యతత్వములను నాకుభోధించునుగాక . పాళ మోక్షమును కలిగించుగాక
అంతః కించ బహి స్తే। మాతర్ధారిత మస్తే
మామావృత్య సమంతా! త్తేజః కర్మకరోతు॥
10
నాశీరస్సును పగిల్చి బైటనుండి, లోపలినుండికూడ సావరించియున్న నా
నీతేజము దేవకార్యమును చేయుగాక.
ఇం దాణీ కలయాయ త్కృత్తా మావీశ దుగ్రా.
శక్యం వర్ణయితుం తదృశ్యం కేన బుధేన
11
కృత్తమగు దీనినింద్రాణి, ఉగ్రకథచే నావేశించెను. ఆదృశ్యమును వర్ణించు
టకెవ్వడి సమర్థుడు?
LO