2023-11-24 11:35:53 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రచండ చండి త్రిశతి
PL
నీవు కాలునుకు లీలా సహచారిణివి. అంధక వారికి అర్థనారివి. ॥తపములచే
పొందదగిన సిద్ధివి నీవే. అక్షద్రులచే నమస్కరింపబడు బుద్ధి వి నీవే.
విద్యు త్వమాకాశపధే లసంతీసూర్యప్రభా త్వం పరితో లసంతీ
జ్వాలా కృశానో రపి భీమలీలా వేలాలిగా త్వం పరమస్యచిత్తి ॥ 14
ఆకాశమున విద్యుత్తుగను సూర్యునందు తాపశక్తిగను అగ్నియందు జ్వాలా
1. రూపముగను పరమపురుషులందు చిద్రూపముగను నున్నావు.
38
భేదాః సహస్రం తన దేవిషంతు త్వం మూలశ క్తిర్మమమాతరేకా!
స్తోత్రాణి తే బుద్ధిమతాం విభూతిద్వారా బహూసీవ విభాంతిలో కే
అనేక విభూతులున్నను నీవు ఒక శక్తిరూపిణివి. కవులు నీవిభూతులను.
నుతించుటచే నీవు భిన్న రూపములతో నున్నట్లు భాసించుదువు.
ఉగ్రాణి రూపాణి సహస్రశస్తే సౌమ్యాని చాశేష సవిత్రిసంతి ॥
వ్యక్తిత్వ మేకం తవభూరి శక్తి వ్యక్తి పృథకం ప్రదదాతి తేభ్య: 16
నీకు ఉగ్రములు, సౌమ్యములు అయిన రూపము లనేకములు కలవు.
నీవొక్కత వేగాని విభూతి భేదముచే కార్యభేదము కలుగుచున్నది.
కుర్వంతి తాః పావని విశ్వకార్యం సర్వం చ లో కాంబ విభూతయ స్తే
స్వర్వైరిణాం 1౦ చ ప్రతిసంధికాలం గర్వం హరంతి క్షణదా చరాణాం17
ఆవిభూతులు విశ్వకార్యమును చేయుచున్నవి. రక్కసుల గర్వమును
హరించి దేపకార్యములను చేయుచున్నవి.
చండీ ప్రచండా తవయావిభూతి ర్వజాత్మికా కాశక్తి రపార సారా!
సా సంప్రదాయాతుల మంబవీర్య దేవీ క్రియాన్మాంకృత దేవకార్యం 118
Kotimmars &
అపారసారయు ప్రచండడండీరూపయునగు నీఅమోఘశక్తి నన్ను దేనకార్య
కరగ చేయునుగాక.
ఆవిశ్యయామాం వపుషోగుహాయాంచిత్రాణి తే శక్తిరజేకరోతి!.
సా కా తవ ప్రాజ్య విభూతి మధ్యే స ధ్యేయరూపే విశదీ కురుష్వ
39
ప్రచండ చండీ త్రిశ శ్రీ
ఈ నా శరీర గుహయందా వేశించి చిత్రమగుపమలను చేయించుచున్న ఈశక్తి
కళనివిభూతులలో నేదియో స్పష్టపరుపుము.
సం శోధనాయెప కృతిఃకిమస్యా సంచాలనా యాపీ కిము క్రియాణాం!
శ క్యై కిమేషా విదధాతి చేష్టామహోస్వీద చ్ఛాంచ మతింప్రదాతుం20
ఈ శక్తివిలాసము నాడీశుద్ధికలుగుచున్నదా లేక ఏదేని దేవకార్యకరణమున
కగునా? శక్తివృద్ధికగుచున్నదా? నిర్మలమతి ప్రదానమే: దీని లక్ష్యమా వివరింపుము.
ప్రాణప్రదా భీమతమా చశక్తి ర్వా కృత్తశీర్షం సహస్కా వివేశ ।
కవి
సామేక్రియాత్పాణబలం ప్రశ సంహస్తంచేమేకార్యపటుంకరోతు ।21
ఏప్రాణశక్తి వరశురాము నావేశించెనో ఆప్రాణప్రదమగుళక్తి నాప్రాణ
బలమును పెంచి బాహుబలము నిచ్చుగాక.
సందేహ జాలం ప్రవిధూయ తేజః సంధాయినీ కృత్తశిరః కరోతు।
బృందార కారాధిత పాదపద్మా వంచారు మందారలతాశుభంనః
నానందేహములను తొలగించి ఆఛిన్నమస్తతేజస్సు నిచ్చుగాక. దేవతలచే
నారాధింపబడు పాదపద్మములు కల అదేవి మాకు శుభముల నిచ్చుగాక.
మా మావిశంతీ భవవా ననాత్యం సంపాదయేష్టం మనువాన వాత్వం॥
అపారసారే జనని ప్రచండ చండీ త్వమేకా కులదైవతం నః 23
నన్ను నీవావేశింపుము. మానుము నాఇష్టము కూర్చుము. మానము నీవే
మాకులదేవతవు.
నాశం విభాతుంవిషయద్విషాం మేపాశత్రయా న్మోచయితుంచ దేహం!
శేషాహివర్ణ్యే పదకింక గాయ భాష స్వయోగం జనని ప్రచండే24
నావిషయశత్రు నిర్మూలనమునకును, పాశబంధవిమోచనమునకును, శేషు
నిచే నుతింపబడిన ఓచండీ నీ సవరూపభాష నీయందైన నాయోగమునకగుగాక.
Bodd
సర్వాత్మశ క్తే ః పదబంధుగీతాః కుర్వంతుభూయాం స మిహప్రమోదం ।
యుక్త స్య దేవ్యాః తటితస్సమాధి మత్తస్య చిత్తస్యమ హేంద్రవజ్రాః