2023-11-24 11:35:52 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రచండ చండీ త్రిశతి..
రెండును వికృతులు, కొన శబ్దమును, దాని అర్థమును అనగా పదార్ధము
And
లను వివరించు శాస్త్రములన్నియు వికారాంశమునే వివరించుచున్నవి గాని ప్రకృతిని
గాని, దానిమూలమునుగాని వివరింపలేదు. కాన అని శృతిభావమును వివరింప జాల
వనియు భావము. అందుచేతనే "వస్తు తస్తు సదేవమేకమితి శృత్యంతభాషితం" "
అని విశ్వమీమాంస పలుకుచున్నది.
36
దృశ్యస్య సర్వస్య చ భోగకాలే ధర్మిచ ధర్మశ్చ విభాతీ బోధః
అంతస్సమాధాయమేక రూపం శ క్రీశ భేద స్తదసా వనిత్యః ॥ 6
దృశ్య ప్రపంచభో గకాలమున ధర్మ, ధర్మి, విభాగమగపడును. సమాధానమున
(ఏకాగ్రతయందు) భేదములేదు. కాన, శక్తి ఈశ్వరుడు అనువిభాగము అనిత్యము •
కాన నిత్యసత్యముకాదు. అది భోగకాలమందగు భేదము.
ధర్మఃపరస్తా త్వరమేశ్వరీ యా ధర్మిత్వ మేషా జగతి ప్రయాతి ।
యావజ్జగజ్జీవిత మ ప్రణా మాకాశ మాశ్రిత్య మహచ్ఛరీరం.
7
ఏది ధర్మమో ఆదియే జగత్తునందు ధర్మిగ వివర్తము నందు చున్నది.
జగము జీవించి నంతకాల మట్లుండి మహత్ శబ్దవాచ్యమై ఆకాశరూపమున
నుండును. జగల్లయమందు నీశ క్తిస్వరూపమగ శక్తునందే యుండును.
వ్యక్తింఖకాయాంజగుః పుమాంస మేకేపబరే బక్లీముదా
మేషా పరమాత్మశ క్తి రాత్మా సమస్తస్య చ కాపినారీ
అస్మాక
ఆకాశ శరీరుని పురుషుడని కొందరందురు. కొందరాకాశ
luclears.com
నపుంసక శబ్దముచే వ్యవహరింతురు. భవః అని పురుషవాచక పదము. సత్ అను
co
నది నపుంసకపదము) మేముమాత్రము దీనిని పరమాత్మశక్తిగను జగమున కాత్మ
గను, నారీరూపము కలదానినిగను భావించుచున్నాము. ఈవిషయములు ఉమా
సము మొదటి శతకమున వింకను విపులముగ నిరూపింపబడినవి.)
సహస్రమ
T
ప్ర్రచండ చండీ స్త్రీ శ తీ .
చీదూప మత్యంత సుసూక్ష్మ మేతజోతిర్యదాకాశశరీరమం
ప్రాణస్సఏవ ప్రణవస్సఏవ వహ్నిస్సఏవాంబర దేశవాసీ!
అకాశశరీరమున వ్యాపకమైన
ఇది అత్యంత సూక్ష్మమగు చి చిద్రూపము.
ముఖ్యసూక్ష్మ తేజము, అదేప్రాణము, ప్రణవము, ఆకాశముననున్న అగ్నియును
చరమేశ్వరుని శ్రేష్టప్రకృతియని గీత దేనిని చెప్పుచున్నదో అప్రాణమే శక్తి, ఆదే
ప్రణవము, అదే ఆకాశమున గుప్తమగుతేజస్సు. అదేచిద్రూపమున, సూక్ష్మమునగు
ఆకాశవ్యాప్త సూక్ష్మజ్యోతి. అదే దేవీతత్వము, ఈమూడు విభూతులు పూర్వమే
నిరూపింపబడినవి.
వాయుశ్చ రుద్రశ్చ పురందరశ్చ తస్యైవ విశ్వం దధతః పుమాఖ్యాః ।
శక్తిశ్చ కాలీచ మహాప్రచండ చండీచ యోషిత్ప్రవరాహ్వయాని॥ 10
37
ప్రాణమే వాయువు (దూతరిశ్వాఅని నుతింపబడినవాడు) ప్రణవమే రుద్రుడు.
తేజమే పురందరుడని వ్యవహారము, ప్రాణమే శక్తి. నాదమే కళ. తెజసశక్తియే
ప్రచండ చండి యని భావము. ఇట్లు శక్తి శక్త విభాగము ఆవిభాజ్యమై చెప్ప
బడుచున్నది.
2
అత్రాపీ ధర్మీ పురుషః పరేషాం ధర్మస్తునారీ విదుషాంమ తేన
ఏషో పివాచై పభ వేద్విభాగఃశక్యో విధాతుంనతువస్తు భేదాత్ 111
పురుషుడు ధర్మి, శ్రీధర్మము అని పండితులందురు. కాని ఈ విభాగము
వ్యవహారమందేగాని వా స్తవముగలేదు.
15
10
దేవిహంత్రీ మహిషాసురస్య, శుంభం సబంధుంహతవత్యసిత్వ ।
త్వం యోగనిద్రామధుసూదనస్యభద్రాపిశ క్తీర్బలన్ రిణ సర్వ112
నీవు మహిషాసురుని శుంభుని సబంధుమిత్రులుగ చంతిపివి. నీవు శ్రీవిష్ణు
నందు యోగనిదారూపమునను, ఇంద్రునం శక్తి రూపముగను నుంటివి.
కాలస్యలీలాసహచారిణీ త్వం వామాంగమస్యంధక వైరిణస్త్వం
సిద్ధ స్త్వమశ్రాంతితపో2 భిగమ్యాబుద్ధి స్వయక్షుద్రమనుష్య నమ్యా ॥13
D
2007
comm