2023-11-24 11:35:53 by ambuda-bot
This page has not been fully proofread.
f-1
200
34
ప్రచండ
దృప్యతాం విషయవైరి గణానాం మర్దనాయ రమణీయ ముపాయం
అంబ శీఘ్రమభి దాయనయత్వం మా॥మం చరణపంకజబంధుం.24
ఓదేవీ! నీపాదపద్మబంధమైన నాకు ఉపాయము తెలుపుము. విషయవై రులు
దర్పముతో గర్జించుచున్నారు. వారినుండి ఆ ఉపాయముచే, నేను తరింపగలను.
తేజసాచ సహసాచ విభాంతీ పుష్క రేచ యమినాంచ తనూషు।
సమ్మదం భజతు వాసవశ క్తిః స్వాగతాభి రమలాభి కెమాభిః. 25
Hom
తేజముచేతను దేహములందు (యోగుల) సహస్సుతోడను
సంచరించుచున్న నాదేవికి ఈస్వాగతవృత్తములు స్వాగతము పలికి సమ్మతమును
గూరుక
ఆకాశమున
7. ఇంద్ర వ జాస్త ఒక ము
జ్ఞానాయ ఔనాయచ దుర్గుణానాం భానాయ తత్వ స్యపర స్యసాక్షాత్
దేవీం ప్రపద్యే సురపాలశక్తి మేకా మనంతా మధితో విభాంతీమ్ ।
దుర్గుణముల నాశముకొరకు, జ్ఞానముకొరకు, అనంతయు, దేవరక్షకురాలును
విశ్వవ్యాప్తయునైన శక్తిని తలంతును.
ఈశ్కో శరీరో జగతాం పరస్తాదేవీ ఖకాయా పరితో జ్వలంతీ
పూర్వో విశుద్ధో గుణగంధశూన్యః స్థానంగుణానా మపరాఖలానామ్ ॥
ఈశ్వరుడు సత్యము ఆత్మాఅనబడువాడు. పరమపురుషుడై ఉన్నాడు. అతని
తపమే ఆకాశకాయమున అనంతమునైన శక్తి. ఈశ్వరుడు శుద్దుడు గుణరహితుడు.
ఆ శక్తి సర్వగుణముల కాశ్రయము వ్యాప్తమైనది. ఆకాశశరీరయగు నంబయు
నగుచున్నది.
ఇట్లు, సత్యతపోలోకములను, శక్త, శక్తిరూపములను, ధర్మదర్మి రూప
ముల నైన ఆదిదంపతులు నతింప బడిరి. ఇది సత్యరూపము.
35
ప్ర్రచండ చండీ త్రి శ శ్రీ
ఆశ్రమ్య లోకం సకలం విభాతి నో కేవలం భూరి విభూతిరంబా ।
శుద్ధా పరస్తా దపి నాథ చిత్తి రూపా విపావా పరితశ్చకాస్తి॥ 3
ఆకాశరూపురా లైనదేవి లోకములన్నియు వ్యాపించి వానిని ప్రకాశింప
చేయుచున్నది. కేవల విభూతిరూపముతోనేకాక జగద్ధాత్రియు నగుచున్నది. ఈశ్వరుని
సన్నిధియందు కేవల చిద్రూపముతో ప్రకాశించుచున్నది.
త్రైలోక్య భూజాని రణోరణిష్ఠః తస్యాత్మశక్తి ర్మహణోమహిష్ఠా
ఏతద్రహస్యం భువి వేదయో యతత్వ ప్రసంగేషు నసత్యమోహ5
ఈశ్వరుడు అణోరణిష్ఠః- వానివ్యాపకశక్తి మహతోమహిష్ఠా "అణోరణీ
యాన్ మహతోమహీయాన్'' అని అందుచే వానిని నుతింతురు, ఇది అనుభవించు
వాని ప్రసంగములందు తత్వమే భాసించును గాని మోహముండదు. కాని నీ సం
గము తత్వప్రకాశకము. ఇది సృష్టి కమమును అగును.
ఇ
జ్ఞానం పరం ధర్మవదీశతత్వం ధర్మాత్మకం జ్ఞాన మజా స్వరూపం
శక్తీశయోర్భక్తు మశక్యయోర ప్యేవంవిభాగోవచసావ్యధాయి
5
2014
20000
O
జ్ఞానరూపు డైన ఈశ్వరుడు ధర్మియనియు, శక్తుడనియు నందురు. విశ్వ
వ్యాపకశక్తియే నానిధర్మము, వానిశ క్తియగుచున్నది. విభజింప శక్యముకాని ఈ
రూపము మాటచే మాత్రము విభజించి భోధించుచున్నారు.
చేనినిపబాడరాయణల
అజా ఆనుటచే "అజామేకాం లోహితకృష్ణ శుక్లాం" అని ఏతేజో బన్నాత్మక
ప్రకృతి వేదమున వర్ణింపబడినదో దేనిని ఛాందోగులు రహస్యమునందు నవకృత్యోవ
దేశమున శ్వేత కేతువునకు తెలుపబడినదో త్రివృత్కరణ సిద్ధాంతము శృతి
సమ్మతమైనదనియు పంచీకరణము నవీనులు మార్గమనియు
S
సూత్ర వ్యాఖ్యయందు శంకరపూజ్యభగవత్పాదులు సూచించిరో, ఏది సాంఖ్యుల
త్రిగుణాత్మక ప్రకృతి దోషయుతమని తిరస్కరింపబడి బాదరాయణుచే సూత్రము
లందు వివరింపబడినదో అకేజోబస్నాత్మక ప్రకృతి ఇచ్చట, గ్రహింపబడినది.
శ కాదు. అది నామ
ఇది వికృతికాదు. వికృతి ఈశ్వరున కనపాయినియైన
నామరూపములు
రూపాత్మకమైన ప్రకృతియొక్క వికృతి అనియు భావము.
10