This page has not been fully proofread.

ప్రచండ చండీ
 
వాచి పుమాఖ్యాతంత్ర వాచి పరిచే వనితాఖ్యా!
విభుధానాంతత్ర హేతు రజ రే రుచిభేదః॥ 15
వేదములు ఇంద్రరుద్రాది శబ్దములతో పురుషవాచకము చెప్పుచున్నవి.
తంత్రశాస్త్రములు ఇంద్రాణి, గోరి మొదలగు శబ్దములతో చెప్పుచున్నవి. ఇది వారి
రుచిభేదమేగాని రూపభేదము లేదు.
 
32
 
ప్రాంసకో నిగము
ప్రాణినాం జనని
 
అత్ర సిద్ధి రుదితా మమ దేహే భూమికా భువనధాత్రి తవాన్యా !
ఆహ్వయత్యధికశ క్తికృతేత్వాంత్వంచ సంప్రవిశదేహగృహంనః 16
 
was dat
 
ఈ నాదేహమున సిద్ధిలను శక్తి విలాస మనుభూతమగుచున్నది. అధికమగు
శక్తికై సాహృదయగృహమందు ప్రవేశింపవలసినదని కవి ప్రార్ధించుచున్నాడు. సిద్ధి
ప్రబుద్ధమగుటచేతనే కవి తనను గణపతిగా భావించుట పొసగుచున్నది.
 
జృంభతా మియమితః కులకుండా దంతరిక్షతలతో 2 వతరత్వం ।
ఉల్లసం త్వవలసంతు చ దేహే వీచయోత్ర భగినీ ద్వితీయస్య 17
 
ఈ మూలాధారమంపై నశ క్తి ఈనాదేహమున విజృంభించునుగాక, నీవు అంత
శిక్షమునుండి అవతరింపుము. ఈ రెండుశ కులు యాతా యాతముచే ఈనాదేహమును
 
వినియోగించునుగాక.
 
కేవలం వసహసా మహనీయే తేజసాచ వరదేవతరత్వం ।
అత్ప్రసిద్ధి మపి కేవల వీర్యోల్లాసినీం జనని యో జయభాసా॥ 18
'కేవలము సహస్సుచేకాక మహస్సుతోకూడ నీవు ఈదేహమందు అవతరిం
పుము. ఈ నా సిద్ధిని సీవీర్యోల్లాసముకలదానిగ చేయుము.
 
ఛిన్నముజ్ఞ్యల తటిత్ప్రభక్షేత్రం కంఠరక్త జల సంగ్రహపాత్రం।
మ స్తకం తవమ హేశ్వరి ధన్యం మస్తకం మమకరోతువిశూన్యమ్.
 
J
 
ఛిన్నమైనశిరస్సు (పరశురామునిచే ఛిన్నమైనది మెఱుపుల కాంతితో ప్రకా
శించు చున్నది. (నేత్రము తటితభారూపము) కంఠమునుండి స్రవించుచున్న
 
33
 
ప్ర్రచండ చండీ స్త్రీ శ
 
ఆశిరస్సు త్రాగుచున్నదికాన అది కంతర క్తజల సంగ్రహపాత్రమగు చున్నది. అది
సంకల్పశూన్యము కాన ధన్యము, అట్టి దేవీమస్తకము నామస్తకమును సంకల్ప
శూన్యము చేయునుగాక,
 
మోచితాశ్రిత గుహాంతర బంధః ప్రాణవాన్తవ సవిత్రి కబంధః
వాసనాకుసుమతల్పక సుప్తాంసంప్రబోధయతు మే మతిమా 120
 
ఆశ్రితుల హృదయగ్రంధిభేదము చేయునది ప్రాణతేజో నిరాజమానమైన
నీక్షబంధము, వాసనలను పూలపాన్పుపై శయనించిన నామతిని జ్ఞానమునకై ప్రబో
 
ధించుగాకు
 
ఉ దేవపూజ్య చరణా తన చేటీ నిర్విబంధ కరుణాపరిపాటీ:-
వజ్రపాణి సఖశోకదరిద్రం వర్ణినీ భణతు మే బహుభద్రమ్ 21 -
ఓళచీ: దేవపూజ్యురాలైన కరుణావతియైన నీనిఖి వర్ణినీదేవి దుఃఖశూన్య
మైన భద్రమును నాకు కలిగించవలసినది.
 
1
 
చండ చండి తనయుద్ధవయస్యా యోగివేద్య నిజవీర్య రహస్యా!
చేతసశ్చ భుజయోశ్చ సమగ్రం ఢాకినీదిశతు మే బలముగం. 22
-ఓప్రచండ చండీ నీ
యుద్ధసఖురాలు యోగులచే మాత్రము తెలియదగు
వీరత్వముగలది. ఆఢాకినీదేవి నాచిత్తమునకు, బాహువులకు గొప్పబలము నిచ్చు
కలిగించునుగాక. బలమ పాండిత్యము
గాక, మహస్సును, సహస్సునుకూడ
అనగా నిర్విద్య ఆనిభావము, ఇట్లు వరినీ, ఢాకినులను సఖులు నుతింపబడిరి. మంగళా
 
శాసనము చేయబడినది.
 
మన్మధేన సహరాగ రసార్దా పూరుషాయితరతా రతీరీడ్యా
ఆయ
ఆసనం తవ వసీకురుతాన్మే సర్వలోక మపి వజ్రశరీరే ॥
 
23
 
ఓ వజ్రవై రోచనీచండీ : మన్మధునిపై పూరుషాయిత మాచరించి రసాసక్తు.
రాలైన రతి నాసనముగా చేసికొన్న నీ ఆసనము నాకు
 
లోకమును వశమైనదిగా
 
చేయుగాక..