2023-11-24 11:35:51 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రచండ
చండీ తిశతి
పలుకు తార్కికుల పలుకును తత్వవిదు లంగీకరింపరు, ఈ విషయము "చలసక్రి
యాయోగాత్తధానాద గుణేన చ ప్రణవ ప్రకృతి త్వాచ్చగుణోనైవ విహాయసః"
అని కవి నిరూపించియున్నాడు.
30
1
వైద్యుతస్య భవసిజ్వలతో 2 గ్నే రంబ శక్తిరసతాం దమని త్వం
తస్య నాదవత ఆగమగీతా కాళికా భవతి శక్తి రభీతా ॥
Ple
7
విద్యుద్రూపుడైన ఇంద్రునకు నీవు దుష్ట సంహారము చేయుశక్తివగుచున్నా
వు. నాదస్వరూపుడైన రుద్రునకు ఆగమవసిద్ధురాలైన కాలిక శక్తియగుచున్నది.
"దీప్యన్నసి శక్రః ఘుష్యన్నసిరుద్రః" అని ఇంద్ర రుద్రుల నామ నిర్వ
చనము కవి చూపియున్నాడు. క్రియాభేదముచే నామభేదము.
తైజసో రుచిర భీముక లాభ్యాం యద్వదీశ్వరి శచీ భవతీచ ।
ఏప మాశ్రిత జనావనిగౌరీ కాలికా చ నినదస్య కలాభ్యామ్ ॥ 8
విద్యుత్తునందలి తేజఃకళ రమ్యము, భీమము అని రెండు విధములుగా
నున్నది. అందుగురమ్యకల ఇంద్రాణియు, భీమకల చండీయనియు నామభేదము.
అట్లే నాదమందలి రమ్యకళ గౌరియు భీమకళ కాళియునని భావము.
వైద్యుతో ఒగ్ని రఖలేశ్వరి పిండే మూల తామర సపీఠ నిషణః ।
ఇంద్రియం భవతి వాగితిదే వంయం విదోగణపతిం కథయంతి ॥ 9
ఇందుల
దులభేదము తెలిపి గణపతి రూపమిందు వివరింపబడినది.
శరీరమున (పిండాండమున) మూలాధారపద్మమున వాగధిష్ఠానము కలదు. అదియే
గణపతి యని తాత్త్వికు లందురు.
1
గ్రంధిభేద వికచే సరసీజే జృంభమాణ ఇవవై ద్యుత వహ్నిః
యాం రుచిం ప్రకటయంత్యతి వీర్యాం సేవసిద్ధిరితి కాచనలక్ష్మీ.10
1
మూలాధారగ్రంధి భేదముచే కుండలిని దీప్తమై శరీరమున శక్తిలహరి
వైద్యుతాగ్నివలె ప్రవహించును. అదే సిద్ధియనుశక్తికళ, దానినే లక్ష్మీ యనియు
నందురు. కాననేసిద్ధి వినాయకుడు, లక్ష్మీగణపతియను నామము లాతనికి కలిగినవి.
ప్ర్రచండ చండీ త్రిశతీ
విద్యు దేవ భవతీ ననుభాంతీ విద్యుదేవ నగజా నినదంతీ ।
విద్యుదేవ తపసో విలసంతీ విగ్ర హేషు పరమేశ్వరి సిద్ధిః॥ 11
ఇక్కడ విద్యుత్తు అనగా శ శుకాశరు
రూపము రజోమయాకాశమున అవ్యక్త
నుగు తేజస్సు అని భావము. మెఱుపు దాని ఒకకళమాత్రమే ; అదివిభూతి భేదమున
నగును.
ప్రకాశించు విద్యుత్తు చండీరూపము, నాదరూపమగు విద్యుత్తు గౌరీరూపము.
దేహధారులందు మూలాధారమున తపస్సుచే విలసనమందిన విద్యుత్తు సిద్ధిరూపము.
ఇట్లు, చండీ, గౌరీ, సిద్ధి (లక్ష్మీ) అను నామముల భేదము క్రియాభేదముచే నగు
చున్నవి.
C
నైవ కేవల ముదార చరిత్రే విద్యుదద్భుతతమా త్రివిభూతిః1
వైభవం బహుసహస్ర విభేదం కోసువర్ణ యతు పావనితస్యాః॥12
ఆవిద్యుద్విభూతులను మూడింటిని తెలిపితిని. దాని
నాని వైభవమును వర్ణింప నెవ్వరి తరమునుకాదు.
అనంత నిభూతులును,
వైద్యుతం జ్వలన మీశ్వరి హిత్వానై వదై నతమభీష్టతమం నః
తద్విభూతి గుణగాన విలోలా భారతీజయతిమే బహులీలా॥ 18
ఆవై ద్యుతాగ్నిని విడిచిన మా ఇ వత మీంకొకటిలేదు. ఆ
ఇష్ట
ఆ వై ద్యుత
విభూతులు మా ఇష్టదై నములు. వానిని నుతించుచు అనేకలీలలతో నానాణి సార్థకమగు
చున్నది. నాకవిత అన్యకథావస్తువు లందాసక్తము కాలేదు.
తేజసశ్చ సహశస్చ విభేదాద్యాతను స్తవ భవత్యుభయాత్మా
తద్వయంచ మయి చిత్ర చరితేజృంభతాం నర జగత్క శలాయ 14
మహస్సు సహస్సు అని వైద్యుతాగ్నికి రెండుశాఖలు కలవు. ఆరెండే నీ
స్వరూపములు; నీవు పుభయాత్మకవు. నాయందును ఆరెండును కలవు. అవి మానవ
కల్యాణము కొరకు విజృంభించుగాక; ప్రాణియందు జ్ఞానేంద్రియములు మహస్సు.
యొక్క శాఖలు, కర్మేంద్రియములు సహశ్శాఖయొక్క విభూతులు నగుచున్నవి,