We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

28
 
ప్రచండ చం
 
నీ శక్తిలహరీ విలాసము ననుభవించుచు నీ భక్తుడనైన నాకు విషయాసక్తి
అను శత్రువులను వారించు నుపాయము తెలుపుము. అందు నేను భంగపాటు నంద
 
కుండుగాక.
 
నిర్మలే కరుణయా ప్రపూరితే సంతతం వికసితే మహామహే
అంబికా హృది వితన్వతా మి: సంప్రసాద మతులంక ధోద్ధతా 25
నాలో వికసించి నిర్మలము కరుణాపూర్ణము అయిన ఓఅంబికా ఈ రరోద్ధత
వృత్తములు నీకు సంప్రసాదమును చేయుగాక.
 
6. స్వాగతా స బ క ము.
 
18
 
1
 
యోగినే బలమలం విదధానా సేవకాయ కుశలాని దధానా !
అస్తు మే సురధరాపతి శక్తి చేత సశ్చ వపుషశ్చ సుఖాయ॥
యోగులకు నిర్మలమైన బలమును సేవకులకు భనులకు
చేకూర్చు నా ఇంద్రశక్తి నాచి త్తమునకు, శరీరమునకు సుఖమును గూర్చుగాక.
యోగియు, భక్తుడునగుటచే రెండును కోరెను, ఇది స్వాగతములను వృత్తముల
బకము .
 
కుశలమును
 
3
 
కార్యమ స్తీ మమ కించనసత్యం తజ్జయాయ విలపోమీచ సత్యం!
ఏవమస్య కపటైవరతి ర్మే నజ్రపాణి సఖి తే పదపద్మే .
 
2
 
నేనొకకార్యము సాధింపవలెనని యత్నించుచున్నాను. ( దీనమైన భారతా
వని సర్వోత్కృష్ణత నందవలెనసునదియే కార్యమని కవిభావము. ) అందుజయమందు
టకు విలపించుచున్నాను. "దశాందేశ స్యైతాం ప్రతిపదమయం ధ్యాయతి జనః"అని
కవిఒకతోచెప్పెను. అందాసక్తియున్నను కేవలమాకార్యకరణమ నికేకాక నియఁదగు
భక్తి కపటరహితమైనది.
 
ప్రచండ చండీతి శతీ
 
శ్రద్ధయాతన నుతిం విదధామి శ్రద్ధయా తన మనుం ప్రజసామి ।
శ్రద్ధయా తవ విజృంభిత నిక్షే శ్రద్ధయాతవ కృపాంచ నిరీక్షే ॥ ౩

నీతులను శ్రద్ధతో (ఆ స్తిక్యబుద్ధితో) చేయుచున్నాను, అట్లే,
wedding
శ్రద్దతో నీమంత్రజపము చేయుచున్నాను. శ్రద్ధతో ముద్భవమైన కుండలినీశక్తి
చూచుచున్నాను. నీదయను కోరుచున్నాను." అని తను చేయు
 
1
 
Kad
 
చున్న సేవాక్రమమును తెలిపెను.
 
విద్యుదేవ భవతీ చమరుత్వాన్ విద్యుదేవగిరిశో గిరిజాచ
విద్యుదేవ గణపః సహసిద్ధ్యా షట్క భేద ఇహకార్యని శేషైః 4
ఇంద్రుడు, ఇంద్రాణి, గిరిజాగిరీశులు, సిద్ధిగణపతియను, వీరి రూపములు
విద్యుత్పరిణామములే, కార్యభేదముచే నామభేదము కాని వీరందరి వైద్యుతశక్తి
 
- టియే యని భావము.
 
29
 
ఒక్క
 
ఇట్లు దేనీతత్వరూపమును, విభూతి భేదముచేనైన కార్యభేదమును నామ
భేదమును క్రమముగా కవియే వివరించుచున్నాడు. మూర్తివర్ణన పూర్తిచేసి తత్వ
స్వరూనను వివరించుచున్నాడు,
 
పూరుషశ్చ పనితేతి విభేదః శక్తశక్తిభిదయా వచనేషు ।
తేజఏవ ఖలు విద్యుతిశ క్తం వీర్యమేవ జగదీశ్వరి శక్తి ః ॥
 
S
 
స్త్రీ పురుషభేదము శక్తశక్తివిభాగముచే నైనది. శక్తశక్తు లభిన్నులని
శంకరాచార్యుల వచనము. కొననే "ధర్మిజ్ఞానం విభోశ క్తిః ధర్మజ్ఞానం సవిత్రికే,
వాచైవ శక్యతే కర్తుం విభాగః" అనియు కవి ఇంకొకచో తెలిపియున్నాడు. తేజమే
శ క్తుడు, వీర్యమే శక్తి. ఇవి అవిభాజ్యములు, కాననేఆద్వైతము సిద్ధించు చున్నది.
విద్యు దంబరభుని జ్వలదేశే శబ్దమంబ కురుతేచ సుసూక్ష్మం
ఇంద్ర గుద్ర యుగలవ్యవహారే కర్మయుగ్మ మీదమీశ్వరిబీజమ్ 6
 
P
 
let
 
1
 
ఆకాశము సూక్ష్మ తేజోరూపము. ఆతేజము సూక్ష; స్వరావిర్భావ రూపము .
కొననే శబ్దము తైజసమని ద్రవ్యమని తత్వవిదులందురు. ఆకాశగుణము శబ్దముని
 
8