2023-11-24 11:35:50 by ambuda-bot
This page has not been fully proofread.
26
ప్రచండ చండీ
త్రిశతి
నిర్బలో భవతి భూతలేయువా యచ్చ దేవి జరకో భవేద్బలీ
తద్వయం తవ విచిత్ర పాఠతః పాకశాసనసభిక్ష నేత రే॥
సర్వభూతములును క్షరమైనవి. విచిత్రమగు నీ పాకమునకవి వశమగును.
అటిపాకమును నీవు శాసించి క్షరభూతములను అక్షరరూపముగ చేయు సమర్ధు
రాలవు. అట్టి కరుణాకటాక్ష మందిన వ్యక్తులక్షరులు. వారు యౌవన మందును
దుర్బలులగుదురు. యౌవన చర్యలు వారిని సోకవు. వారు వృద్ధులైనను వార్థక్యము
వారి నంటక బలవంతులగుదురు. ఇదియు నీపాక వైభవమే.
16
వార్ధకేన బలకాంతిహారిణా ధారుణేన కటు కార్యకారిణా ।
గ్రస్తమేతమధునాపునః కురు త్రాణ దేయువకవత దాశ్రితమ్ । 17
వార్థక్యమున గణపతిముని 55వ సం॥మున నీ రచన గావింపబడినది. తపస్సు
తీవ్రముచేయ నారంభింపగా శరీరము శక్తిపాత వైభమును సహింపజాలకుండెను.
అప్పుడీ స్తవము చేయబడినది.
ఈ నాదేహము వార్థక్యముచే బలహీనమగుచున్నది. నీ పాదముల నాశ్ర
యించిన ఈ నా దేహమును యువకుని దేహమువలె చేయుము. నేను నా తపము
గావించి నీ శక్తి విలాస లహరిని ధరింప గలగుదును అని భావము.
భోగలాలస తయా న నూతనం దేవి విక్రమ మపారమర్ధయే।
అత్రమేవపుషి లాస్య మంబతే సోధుమేన మమసేయమర్దనా॥ 18
తే
భోగలాలసచేతనే నీ ప్రార్థనచేయలేదు. నీశ క్తిలహరీవ్రవాహవేగము నా
దేహము భరింపజాలకున్నది. కాన తీవ్రతపశ్చరణలో నీ శక్తిపాతమును సహింప
సమర్థగుటకు దేహపాటవమును కోరుచున్నాను.
నీ
తుదకు ఈదేహము శక్తిపాతకమును సహింపలేకున్నదని భావించి
వారు 59వఏట ఈ దేహమును విడిచెదను. ఇది తపఃకరణ దక్షము కాకున్నది. "అని
చెప్పి శిష్యులు వద్దనున్నను తనువును విడిచిన విషయము అంతరంగికు తెరిగిన
సత్యము.
27
ప్రచండ చండీ త్రి శత్
శక్తి రఁబ మమ కాచిదంతరేయా త్వయైన నిహితాల మల్పకా
వృద్ధి మేత్య సహతా మియం పరాం బాహ్యశ క్తి మిహ నిర్గలజ్ఞ రాం 19
ఓ దేవీ నీ లహరీ వీచికయే నా ఈ దేహమున నల్పముగ ప్రవహించు
చున్నది. కుండలీ విజృంభణముచే నిదియగుచున్నది. దీనిని వృద్ధిపొందించి నీగొప్ప
శకిపాతకము నీదేహము సహించునుగాక,
అంబ తే నరసురాసురస్తు తే దివ్యశక్తి లహరీ విశోధితం !
పాతకాని జహతీవ మామినుం కామయంత ఇవ సర్వసిద్ధయః 5: 20
ఓ సకల జగన్నుతే నీ శక్తిపాతము విశోధింపబడినది. నా పాతకము
లన్నియు నశించినవి. శక్తులు, సిద్ధులు, నన్ను వరించుచున్నవి.
శక్తిరింద్రసఖ చేన్న తే మృషాభక్తిరీశ్వరి న తేచుపాయది
సంతు రతికంతుపీఠికే శీఘ్రమేవ మమ యోగసిద్ధ చ
ఉల్ల స
చుః 21
ఓ మాతా! శాస్త్రము పలికిన తీరున నీశక్తి అపారము. నాభక్తియు అసత్యము
కానిది. కాన రతిమన్మధులు పీఠముగా కలదేవీ నాయోగము, ఫలించును గాక.
సిద్ధులు
అస్తుభక్తి రఖిలాంబ మే నవాశక్తి దేవ తవ సంప్రశోద్యతాం
దేవకార్య కరణక్షమం బలాదాదధాతు విదధాతుచామృతమ్ 22
నాకు భక్తియగుగాక, కాకుండుగాక, శక్తిశోధింపబడుచున్నది. దేవకార్యము
చేయుటకు సామర్ధ్యము అమృతత్వము ననుగ్రహింపుము.
నాస్య మంబ తవ యద్యపీతం లాస్యమే తదనుభూయ తేమయా
పాదఘాతతతి చూర్ణితా వ్యజే యత్రయాంతి మరి తానిసంచయం23
ఓ దేవీ నీ ముఖదర్శనము నాకు కాలేదు. కాని నీశక్తి పాదలహరి నేననుభ
వించుచున్నాను. దానిచే నా పాపములు నశించినవి.
స్వీయ శ క్తిలహరీ విలాసినే కింశ రాయ పదపద్మలంబినే
భాషతాం విషయవైరి ధారణే భంగవర్జిత ముపాయ మంబికే॥ 24