2023-11-24 11:35:51 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రచండ చండీ త్రిశతి
ఓ దేవీ నీవు శస్త్రమును వాడనక్కరలేదు. నీ దృష్టిపాతమంచే శత్రు
వులు నశించుదురు. ఆమె విద్యుదక్షి, కాన అట్లగును. ఆమె వాసనలను జయించినది
కాన వాసరహిత యగును. అట్లాచ్ఛాదనము లేకున్నను తింశుడు తక్క ఇతరు
లామెను చూడజాలరు. అంతటనున్నను సంసారులచే నగమ్య అని భావము.
"వ్యాప్తిమతిత్వేగుప్తమతీ" అని భావము.
24
చక్షుసాం దశశతాని తేరుచిం పాతు మేవ సరమస్యవజ్రిణః ।
భాస్వతః కరసహస్రమంబికే లాలనాయ తవ పాదపద్మయోః 8
ఇంద్రుడు తన వేయి కనులతో నీ కాంతిని చూచి చూచి. ముగ్గుడగు
G
చుండును. .సూర్యుడు తన వేయి కరములతో నీ పాదసేన చేయును
వైభవమెవడు నుతింప గలడు?
శూలమగ్ని తిలక స్య ధూర్జటే: చక్రమచ్చజలజాతచక్షుషః ।
వజ్రమంబ మరుతాం చ భూపతేః తేజసః తవకృతానిభాగ కైః॥ 9
నాధు.
అగ్నితిలకుడైన ఈశ్వరుని శూలము, పద్మాక్షుడైన విష్ణుని చక్రము, దేవ
డైన ఇంద్రుని వజ్రము నీకేజోంశలచే నిర్మింపబడినవి. వాని యం దైన
బలము నీవేజోంశలని భావము. నీపూర్ణబలమెవ్వరెరుంగ గలరు?
Ch
భైరవీ చరణ భక్త బాంధవీ తారిణీచ సురపక్ష తారిణీ
కాళికాచనతపాలికా పరాశ్చండచండి తవభీమభూమి కాః॥ 10
W
Jes has
భక్తులను రక్షించు భైరవియు, దేవ జయకారిణీయైన తారిణియు, నత
భీమ అవతార భేదములు దశమహా విద్యలంది
longte
రక్షకురా లైన కాళీకయు
వి భీమరూపములని ప్రసిద్ధి.
రక్షమే కులనుతీంద్రయేతతే రాక్షసాదినిసు రైస్సమర్చితే
పుత్రశిష్యసహితో హమంబతే పావనం పదసరోకు హం
యే॥ 11
స్త్రచండ చండీ శ్రీ శ తీ
విశ్వవ్యాప్తయయ్యు నింద్రియగోచరము కాని యాదేవపరార్చితమైన
మాత నాకులమును, పుత్రశిష్యులను రక్షించుగాక. అందరితో కూడ నేను ఆమె
పదముల నాశ్రయించుచున్నాను.
25
ఇంద్రిశ క్తీ భవతీ మహాబలా
ఛిన్నమ స్తయువతిస్తు తేకలా!
సర్వలోక బలవిత్త శేవ ధేః ప్రేక్షితా స్తి తవకో బలా వ ధేః॥ 12
ఓ ఇంద్రశ కీ॥ నీవు మహాబలస్వరూపిణివి, నీతేజోవిశేషకళయే ఛిన్నమస్త
యగుచున్నది. అందరికన్న బలవత్తరమైన నిబలము నెవడును తెలుపజాలడు. బల
మనగా స్వరూప జ్ఞాన రూపసత్వమని
భావము.
యేయమంబరుచికోబ్పిలాన లే యాచకాచన విభా విభావసౌ।
తద్వయం తవ సవిత్రి తేజసో భూమినాక నిలయస్య వైభవం ॥13
ఈ లోకమున నగ్నియందైన తేజస్సును, దీవియందు సూర్యుని యందైన
కొంతీయు నీ కళాలేశములు, భూమియందును దీనియందును నీ తేజస్వరూపము
ఈ వైభవములతో నారాధింప శక్యములని భావము.
। ప్రాణదా తప రుచిర్జగ త్తమే ప్రాణహృచ్చ బత కార్యభేదతః
వైభవం భువనచక్రపాలికే కోను వర్ణయితు విశ్వరస్తవ 1.4
2002 Cigo
ఓ మాతా! నీ తేజస్సు ప్రాణముల నిచ్చుచున్నది. కార్యభేదము ప్రాణము
1
లను హరించుచున్నది. ఇట్లు భిన్న కార్యకరణ దక్షమైన నీ వైభవము నెవడు
వర్ణింపగలడు?
ఉద్భవ స్తన విసాక వైభవే నాశనం చ జగదంబ దేహినాం।
యావనం సయసహారి నిర్మలంవార్ధకం చవితతాతుల ప్రభ॥ 15
విశ్వవ్యాప్త ప్రథకల ఓ నతాః నీ పరిపాకవశముచే ప్రాణుల ఉత్పత్తి యు
నాశనమును, బాల్యయౌవన వార్ధకాద్యనస్థలును కలుగుచున్నవి. ఆరు భావవికారము
లను కలిగించి మోహింప చేయుచు నీవు నిర్వికారముగ నున్నావని భావము.
7