We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

ప్రచండ చండీ తిశతి
 
తవ మనోరమే సురపతే రిమాః
విదధతాం ముదం నర మనోరమాః।
పరాదేవతకు మనస్సును రమింప జేయు
నీమనోరమా వృత్తముల
స్తబకము సురపతిమనోరమయగు దేవికి సంతోషమును చేకూర్చుగాక. ఈ స్తోత్రము
ప్రతి స్తబకాంతములో వృత్తనామము స్తబక లోకము విస్మరింపబడును. దీనిని
ముద్రాలంకారమందురు.
 
22
 
25
 
5. ర
 
తాస్త బక ము
 
కృత్తమ స్తమపి శాతకర్తరీం పాణిపద్మయుగళేన బిభ్రతం।
సంస్మరామి
తరుణా ర రోచిషం యోషితం మనసి చండ చండికాం 1
ఇందుధ్యేయమైన చండీరూపము వర్ణింప బడుచున్నది.
 
ఓ దేవీ నీవు ఒక చేతితో వాడైన కత్తిని రెండవ చేతియందు ఖండింప
బడిన శిరస్సును ధరించి యున్నావు. తరుణార్క రుచిరయగునట్టి నీచండ చండికా
రూపమును స్మరించుచున్నాను.
 
చండ చండి తవ పాణి పంక జేయన్నిజం లసతి కృత్త మస్తికం!
దేవి సూచయతి చిత్త నాశనం తత్తవేంద్రహృదయాధినాయికే॥ 2
 
ఓ ఇంద్ర హృదయ హారిణి: నీవు చేతీయందు శిరస్సు ధరించి యున్నావు.
అది నీవు చిత్తమందగువాంఛలను నశింపచేసినావను భావమును సూచించును.
 
మూర్తికల్పన యం దైన విన్యాసము లన్నియు భావములను స్ఫురింప
చేయును. "అరూసస్యచ భావస్యకేవలారూపకల్పనా కళా" అని ఆగమ విధులందురు.
అటైనను ఈ భావవ్యక్తీకరణము శాస్త్ర సమ్మతమును ఆధ్యాత్మికమును కావలెను.
వైభవద్యోతకములు కావలెను. కాని కేవల బౌతిక విషయములు కారాదు.
అటైన అవస్థ ఏర్పడును. కాన ఉపాసకులకు మూర్తియే కాక దాని యందైన
భావ వ్యక్తీకరణమును తెలిసి ధ్యేయము కావలెనని థానము.
 
23
 
ప్రచండ చండీ త్రిశతీ
 
దీప్త విగ్రహలతాం మహాబలాం వహ్నికీలనిభ రక్త కుంతలాం ॥
సంస్మరామి రతిమన్మధాసనాం దేవతాం తరుణభాస్కరాన
నామ్ . 3
 
ప్రకాశించుదేహము, మహా బలము. అగ్నిజ్వాలవంటి కుంతలములు కలిగి
రతీమన్మధులను ఆసనముగా ధరించిన ఆతరుణార్కదీధితియైన దేవిని స్మరింతును.
 
రశ్మిభి స్తవ తనూలతాకృతారశ్మిభి సవకృతాశ్చకుంతలాః !
రశ్మిభిస్తవ కృతంజ్వలన్ముఖం రశ్మిభి సవకృతేచ లోచనే!
 
3-12-2
 
Q
 
ఓ దేవీ నీతనువు ' కుంతలములు, ముఖము నేత్రములు అన్నియు తైజస
మైయున్నవి.
 
దేవి రశ్మికృత సర్వవిగ్ర హే దృష్టి పాతకృతసాధ్వనుగ్ర హే!
 
అంబరోదవశి తే శరీరిణా మంబపాహి రవిబింబ చాలి కే॥
 
తెజసమైన సర్వదేహము కలిగి సూర్యబింబమునకు కూడ చలనము నను
గ్రహించుచున్న మేఘమందు మెరుపు రూపముతోనున్న సర్వప్రాణులకును తల్లి
వైన ఓ దేవీ! నీవు సజ్జనులను కేవల దృష్టి పాతమాత్రముచే ననుగ్రహించు
చున్నావు. ఆమె చూపు విద్యుత్తనియు భావము.
 
య త్తవాహన 'మ శేష మోహనౌ విద్యుదక్షి రతిసూన సాయ
ఏతదింద్రసుఖ భాష తే త్వయా తా వుభావపీ బలాదధః కృతౌ ॥ 6
 
ఓ విద్యుదక్షి, ఇంద్రసఖిః జగమును సౌందర్యముచే జయించిన రతీ
మన్మధులు తమ బలముచే సర్వలోకములను జయించినారు.
నీచే అదఃకరింపబడి నీకు వాహన మైనారు. కాని వారిని నీవు అన్ని విధములుగా
సౌందర్యముచేతను, బలముచేతనుకూడ జయించినావు..
 
5. 10
 
కాని వారిరువురును,
 
దృష్టి రేవ తవ శస్త్రమావహే శాత్రవ స్తుతవ నక్షమః పురః॥
వస్త్రమంబ దిశ ఏవ నిర్మలా ప్రేక్షితుం భవతి నప్రభుఃపరః॥ 7