This page has not been fully proofread.

ప్రచండ చండీతి కలి
 
3
 
3
 
11వ శోకము మొదలు ఇంతవరకు గల శోక ములందు "మదే" అనగా
యోగానందమునకు (యోగమదసంతోషమునకు అని భావము. 'ముదే' అని
పాఠాంతరము. ఇందంతటను భీషాద్వాయుఃపవతి 'అను వైదికమంత్ర భావము
సూచితము. శ క్త శక్యోరభిన్నత్వాత్' అను శాంకర భాష్యవచనము స్మరింపబడు
 

 
20
 
గగనకీల పన్నిరుపమోగ్రతా
 
శిశిమయూఖ వత్పరమ సౌమ్యతా.
 
పిడుగునందువలె తీవ్రతయు, చంద్రకాంతియందువలె సౌమ్యత్వమును
నీయండగుచున్నవి. ఇవన్నియు నీవిభూతులని భావము.
 
గగన దేశ వత్
 
తపన రశ్మివద్దతి రపంకిలా
 
17
 
ఆకాశమువలె అచంచల స్థితియు సూర్యరశ్మివలె అహంకీలత్వమును నీ
 
వైభవములు.
 
స్థితి రచంచలా
 
అమృత వన్మదః పవన వద్బలం
తవతరంగ కే కిమీవనో ఫలం.
 
16
 
18
 
అమృతం వలె మాదకత్వమును వాయువు నందువలే బలమును నీ శక్తి
తరంగములందు కలదు. వానిచే పొందనశక్యమగు ఫలమేదియు లేదు.
 
తవ నవా మహా మదవిధాయికా
అఘహరీ సుగా జయతి వీచికా.
 
19
 
నూతనమగు మహా మదమును కలిగించు నీశక్తి కళావీచిక సమస్త పాప
 
హారియు అమృత రూపిణియునై ఈనాదేహమున జయము తోనున్నది.
 
తవసం చిత్తకా జనని వీచికా
 
జిల్లా
 
అమృత వర్షిణీ జయతిహర్షి ణీ
 
చక్తి అమృతమును వర్షించుచు నాదేహమున ఖాసించుచున్నది.
 
20
 
ప్రచండ చండీ త్రి శ శ్రీ
 
అమృత రాజ్ఞి దేవ్యసుర విఘ్నహా
అను రుపాసకా ననతి తే కళా
 
ఆసురవిఘ్నములను నీ అమృత వీచి తొలగించును. అమృతరాజీ,
ప్రాణము .
 
అసువు అనగా
 
రక్షించును.
అసురుపాసకులను
నుపాసించి దానిమూల వృత్తియైన
 
రహస్యము. ఆ శేషప్రాణమే ఆత్మదేహము,
 
21
 
21
 
వశమగును.
 
ప్రాణశ క్తి
అణగించుకొనుట ఉపాసనా
 
togression
'అసూర్య'
 
"అసూర్యానామ ఏలో కాః" అను మంత్రమున అసూన్ రాతీతి
 
అని తెలుపబడినది. అది అక్కడ లోకమునకు విశేషణము. కాన పతన భావమును
వ్యక్తము చేయును.
దేవియే
ఇక్కడ ప్రాణములను ధరించును. కాని దానికి
'ఆసురీ' అని పేరు. శ్రీవిద్యకందుకే అసురీ గాయత్రీ అను నామమేర్పడినది.
వారిని ఈ కళ రక్షించును.
 
అను గ్రహీతవా స్తవ గభస్తినా
 
సకల సిద్ధి రాడ్భవతీ దేవినా.
 
ఓదేవి : నీ కాంతికళచే ననుగ్రహింపబడిన మనుజుడు సకల సిద్ధులనొందును.
 
22
 
సతత చింతనా త్తవ గుహాంతరే
 
నియత చేతసో జగదిదం కరే.
 
23
 
నియత చిత్తముతో నిన్ను హృదయగుహయందు చింత చేసినవారి కీజగము
 
జనని మే వీధిం కథయ భీషణే
 
విషయ శాత్రవ ప్రజ
 
ఇంద్రియ
0య విషయములే ఆత్మహానిని కలిగించునవి. అట్టి విషయములను
 
శతృవులను హరించుటకు ఓ మాతా నీవు చక్కని పద్ధతిని తెలుపుము. అవి నిన్ను
చూచి భయమందుచున్నవి.